AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా కాటుః వైర‌స్ సోకి అతి చిన్న వ‌య‌స్కురాలు మృతి

ప్ర‌పంచవ్యాప్తంగా క‌రోనా మ‌ర‌ణ‌మృదంగం మోగిస్తోంది. అన్ని దేశాల‌కు వ్యాపిస్తూ.. వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. వ‌య‌సు నిమిత్తం లేకుండా ఈ మ‌హ‌మ్మారిని అంద‌రినీ ప‌ట్టి పీడిస్తోంది. తాజాగా ఈ వైర‌స్ బారిన ప‌డి అతిచిన్న వ‌య‌స్కురాలు మృతిచెందింది. వైర‌స్ కార‌ణంగా ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోవ‌టంతో

క‌రోనా కాటుః వైర‌స్ సోకి అతి చిన్న వ‌య‌స్కురాలు మృతి
Jyothi Gadda
|

Updated on: Mar 28, 2020 | 9:10 AM

Share

ప్ర‌పంచవ్యాప్తంగా క‌రోనా మ‌ర‌ణ‌మృదంగం మోగిస్తోంది. అన్ని దేశాల‌కు వ్యాపిస్తూ.. వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. వ‌య‌సు నిమిత్తం లేకుండా ఈ మ‌హ‌మ్మారిని అంద‌రినీ ప‌ట్టి పీడిస్తోంది. తాజాగా ఈ వైర‌స్ బారిన ప‌డి అతిచిన్న వ‌య‌స్కురాలు మృతిచెందింది. వైర‌స్ కార‌ణంగా ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోవ‌టంతో… ఐసోలేష‌న్ వార్డులో చికిత్స పొందుతూ బాలిక‌ మృతిచెందింది. వివ‌రాల్లోకి వెళితే…

ఫ్రాన్స్ దేశంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలిక క‌రోనా వైర‌స్ సోకి మృతిచెందింది. పారిస్‌కు చెందిన జూలీకి గత వారం కరోనా వైరస్ సోకింది. దగ్గు , జ్వరం వంటి లక్షణాలు జూలీలో మొదలయ్యాయి. కొద్దిరోజుల తర్వాత దగ్గుతో పాటు విపరీతమైన కఫం రావడంతో కుటుంబసభ్యులు బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు కరోనా వైరస్ సోకి ఊపిరితిత్తులు బాగా పాడైపోయినట్టు గుర్తించారు. కొద్దీ రోజులు ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి చికిత్స అందించారు. కానీ దురదృష్టవశాత్తు ఆ బాలిక చికిత్స పొందుతూ మరణించింది. కరోనా కారణంగా అతి చిన్న వయస్కురాలు మృతి చెందటం ఆ దేశంలో ఇదే ప్రథమం​గా చెప్పారు అక్క‌డి అధికారులు. కొద్దిరోజుల క్రితం పనామాకు చెందిన 13 ఏళ్ల బాలిక కరోనా వైరస్‌ కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక దక్షిణ అమెరికాలో కూడా ఓ బాలిక మృతి చెందింది.

Follow Us
చుక్క నూనె లేకుండా కుక్కర్‌లో పూరీలు.. ఎలా పొంగుతున్నాయో చూస్తే
చుక్క నూనె లేకుండా కుక్కర్‌లో పూరీలు.. ఎలా పొంగుతున్నాయో చూస్తే
ఏంటీ.. ఈ చిన్నారి ఆ పాన్ ఇండియా నటి ఆ..?
ఏంటీ.. ఈ చిన్నారి ఆ పాన్ ఇండియా నటి ఆ..?
ఎరుపు రంగు మీ అదృష్టాన్ని మార్చగలదా? ఈ రంగు ఎవరికి శుభం, ఎవరికి..
ఎరుపు రంగు మీ అదృష్టాన్ని మార్చగలదా? ఈ రంగు ఎవరికి శుభం, ఎవరికి..
ఫోన్‌కు ఒక రోజులో ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలో తెలుసా..?
ఫోన్‌కు ఒక రోజులో ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలో తెలుసా..?
'చావు అంచున ఉన్నాను.. కాపాడండి'.. టాలీవుడ్ నటి షాకింగ్ వీడియో
'చావు అంచున ఉన్నాను.. కాపాడండి'.. టాలీవుడ్ నటి షాకింగ్ వీడియో
అందమైన అమ్మాయి పాదాలతో చేసిన రొట్టె..అదంటే మగాళ్లకు పిచ్చి..!
అందమైన అమ్మాయి పాదాలతో చేసిన రొట్టె..అదంటే మగాళ్లకు పిచ్చి..!
జస్ట్ 2 గంటల్లో దుబాయ్‌కి.. విమానం కంటే వేగం.. ఈ సూపర్ ట్రైన్..
జస్ట్ 2 గంటల్లో దుబాయ్‌కి.. విమానం కంటే వేగం.. ఈ సూపర్ ట్రైన్..
టెస్టు ఫార్మాట్‌లోకి రీఎంట్రీ.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన కోహ్లీ..!
టెస్టు ఫార్మాట్‌లోకి రీఎంట్రీ.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన కోహ్లీ..!
ఆరుద్ర కార్తె అంటే ఏమిటి? ఇది రైతులకు ఎందుకు స్పెషల్!
ఆరుద్ర కార్తె అంటే ఏమిటి? ఇది రైతులకు ఎందుకు స్పెషల్!
పద్మశ్రీ ఇచ్చారు.. కానీ పట్టా ఇవ్వరా..? కిన్నెర మొగిలయ్య ఆవేదన
పద్మశ్రీ ఇచ్చారు.. కానీ పట్టా ఇవ్వరా..? కిన్నెర మొగిలయ్య ఆవేదన