AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇకపై వాటికి చెక్ పడినట్లే!

సుమారు 40 రోజుల లాక్ డౌన్ తర్వాత అన్ని రాష్ట్రాల్లోనూ మద్యం షాపులు తెరుచుకోవడంతో మందుబాబులు ఖుషీ చేసుకుంటున్నారు. షాపు తెరవకముందే లిక్కర్ కోసం కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు. సామాజిక దూరాన్ని సైతం పాటించపోవడంతో పలు చోట్ల తోపులాటలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే ఇకపై ఇలాంటి తోపులాటలు, రద్దీలు, ఎదురుచూపులు వంటి వాటికి చెక్పెట్టే దిశగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మందుబాబుల కోసం ఈ- టోకెన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ […]

మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇకపై వాటికి చెక్ పడినట్లే!
Ravi Kiran
|

Updated on: May 08, 2020 | 11:27 AM

Share

సుమారు 40 రోజుల లాక్ డౌన్ తర్వాత అన్ని రాష్ట్రాల్లోనూ మద్యం షాపులు తెరుచుకోవడంతో మందుబాబులు ఖుషీ చేసుకుంటున్నారు. షాపు తెరవకముందే లిక్కర్ కోసం కిలోమీటర్ల మేర క్యూ కడుతున్నారు. సామాజిక దూరాన్ని సైతం పాటించపోవడంతో పలు చోట్ల తోపులాటలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే ఇకపై ఇలాంటి తోపులాటలు, రద్దీలు, ఎదురుచూపులు వంటి వాటికి చెక్పెట్టే దిశగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మందుబాబుల కోసం ఈ- టోకెన్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు డెమో టోకెన్‌ను విడుదల చేసింది. వైన్ షాపుల ముందు భారీ క్యూలను అరికట్టడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ టోకెన్ విధానం వల్ల మందుబాబులు భౌతిక దూరాన్ని పాటిస్తారని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఓ వెబ్ లింక్‌ను జారీ చేసింది. ఈ టోకెన్‌లో పేరు, ఫోన్ నెంబర్, వైన్ షాప్ అడ్రెస్, టైం, వ్యాలిడిటీ, సీరియల్ నెంబర్, స్కానింగ్ కోడ్ ఉంటాయి. దీనితో మందుబాబులు ఎటువంటి ఇబ్బంది పడకుండా నిర్ణయించిన సమయానికి వైన్ షాపుకు వెళ్లి లిక్కర్ కొనుగోలు చేయవచ్చునని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.

Read This: మెట్రో సర్వీసుల్లో 50% ఆక్యుపెన్సీ.. సిటీ బస్సుల్లో నో స్టాండింగ్!

ఈ ఖర్చులు తగ్గిస్తే.. మీ వద్ద డబ్బుల గలగలే!
ఈ ఖర్చులు తగ్గిస్తే.. మీ వద్ద డబ్బుల గలగలే!
నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్‌... మెగాస్టార్‌కి ఊరట!
నిద్రలేని రాత్రులు గడిపానన్న విజయ్‌... మెగాస్టార్‌కి ఊరట!
వామ్మో.. షుగర్ వల్ల దేశంలో ఇన్ని లక్షల కోట్ల నష్టమా.. డాక్టర్లు..
వామ్మో.. షుగర్ వల్ల దేశంలో ఇన్ని లక్షల కోట్ల నష్టమా.. డాక్టర్లు..
హోంగార్డ్ సర్వీసుల్లోకి ట్రాన్స్ జెండర్స్.. నియామక పత్రాలు అందజేత
హోంగార్డ్ సర్వీసుల్లోకి ట్రాన్స్ జెండర్స్.. నియామక పత్రాలు అందజేత
ప్రపంచంలోనే అత్యంత వింతైన బీచ్..వెలుగులోకి 150 ఏళ్ల నాటి మిస్టరీ!
ప్రపంచంలోనే అత్యంత వింతైన బీచ్..వెలుగులోకి 150 ఏళ్ల నాటి మిస్టరీ!
కూలీ పనులు చేస్తూ కూడా లక్షాధికారి కావచ్చు.. అద్భుతమైన ఐడియా
కూలీ పనులు చేస్తూ కూడా లక్షాధికారి కావచ్చు.. అద్భుతమైన ఐడియా
అనిల్ రావిపూడి ఫస్ట్ మూవీ పటాస్‌ను రిజెక్ట్ చేసిన హీరో ఎవరంటే?
అనిల్ రావిపూడి ఫస్ట్ మూవీ పటాస్‌ను రిజెక్ట్ చేసిన హీరో ఎవరంటే?
గిల్ సేనకు దిమ్మతిరిగే షాక్.. రాజకోట్‌లో ఓటమి ఫిక్స్
గిల్ సేనకు దిమ్మతిరిగే షాక్.. రాజకోట్‌లో ఓటమి ఫిక్స్
శంఖు పూలు.. సాగు చేశారో లక్షల ఆదాయం!
శంఖు పూలు.. సాగు చేశారో లక్షల ఆదాయం!
మీ ఫోన్‌ను తరచుగా ఫ్యాక్టరీ రీసెట్ చేస్తారా? అప్పుడే అసలు సమస్య
మీ ఫోన్‌ను తరచుగా ఫ్యాక్టరీ రీసెట్ చేస్తారా? అప్పుడే అసలు సమస్య