AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో కరోనా @ 67 వేలు, మృతులు 2206…

దేశంలో కరోనా ఉధృత్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 67152 కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అందులో 44029 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 20916 మంది కోలుకున్నారని వెల్లడించింది. అటు మరణాల సంఖ్య 2206కి చేరినట్లు తెలిపింది. ఇక మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్, గుజరాత్‌, యూపీలలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. (కొంపముంచిన బర్త్ డే పార్టీ.. ఏకంగా […]

Ravi Kiran
|

Updated on: May 11, 2020 | 10:07 AM

Share

దేశంలో కరోనా ఉధృత్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు 67152 కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అందులో 44029 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. 20916 మంది కోలుకున్నారని వెల్లడించింది. అటు మరణాల సంఖ్య 2206కి చేరినట్లు తెలిపింది. ఇక మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్, గుజరాత్‌, యూపీలలో కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోంది. (కొంపముంచిన బర్త్ డే పార్టీ.. ఏకంగా 45 మందికి కరోనా.. హైదరాబాద్‌లో టెన్షన్..)

తాజా సమాచారం ప్రకారం ఏపీ-1980, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ – 33, అరుణాచల్ ప్రదేశ్ – 1, అస్సాం – 63, బీహార్ – 696, ఛండీగర్-169, ఛత్తీస్‌ఘడ్‌-59, దాదర్ నగర్ హవేలీ- 1, ఢిల్లీ-6923, గోవా-7, గుజరాత్-8194, హర్యానా-703, హిమాచల్‌ప్రదేశ్-55, జమ్ముకశ్మీర్-861, జార్ఖండ్ – 157, కర్ణాటక- 848, కేరళ-512, లడాక్-42, మధ్యప్రదేశ్‌-3614, మహారాష్ట్ర-22171, మణిపూర్‌-2, మిజోరం- 1, మేఘాలయా- 13, నాగాలాండ్- 0, ఒడిశా – 377, పుదుచ్చేరి -9, పంజాబ్-1823, రాజస్థాన్-3814, తమిళనాడు-7204, తెలంగాణ-1196, త్రిపుర – 150, ఉత్తరాఖండ్ – 68, యూపీ-3467, పశ్చిమ బెంగాల్-1939 కేసులు ఉన్నాయి. అటు కరోనా మరణాలు అత్యధికంగా మహారాష్ట్ర(832)లో సంభవించగా.. ఆ తర్వాత గుజరాత్(493), మధ్యప్రదేశ్(215), వెస్ట్ బెంగాల్(185), రాజస్తాన్‌(107)రాష్ట్రాలు ఉన్నాయి.

Read More:

నార్త్ కొరియాలో మరోసారి కలకలం.. కిమ్‌కు ప్రాణ సంకటం.!

హిందూ మతంలోకి మారిన 250 మంది ముస్లింలు.!

Follow Us
ఓటీటీలో 'స్పైడర్ మ్యాన్' కొత్త సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో 'స్పైడర్ మ్యాన్' కొత్త సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఒక్క మ్యాచ్‌లో హిట్.. వరుసగా అట్టర్ ఫ్లాప్.. ఇంక ఇంటికేనా?
ఒక్క మ్యాచ్‌లో హిట్.. వరుసగా అట్టర్ ఫ్లాప్.. ఇంక ఇంటికేనా?
షుగర్ కంట్రోల్‌కు, బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన కొర్రల అన్నం
షుగర్ కంట్రోల్‌కు, బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన కొర్రల అన్నం
మహాలయ అమావాస్య.. ఈ వస్తువు ఇంటికి తెస్తే ఆర్థిక సమస్యలు వస్తాయట..
మహాలయ అమావాస్య.. ఈ వస్తువు ఇంటికి తెస్తే ఆర్థిక సమస్యలు వస్తాయట..
ఫిజికల్ ఎనర్జీ కోసం బెల్లం పాకంతో క్రంచీగా.. ఓట్స్ లడ్డు
ఫిజికల్ ఎనర్జీ కోసం బెల్లం పాకంతో క్రంచీగా.. ఓట్స్ లడ్డు
సింగీతంగారు తీసిన మొదటి సినిమా.. ఆసక్తికర విషయాలు..
సింగీతంగారు తీసిన మొదటి సినిమా.. ఆసక్తికర విషయాలు..
ఇంటి ముందు స్ట్రీట్ లైట్ పాడైతే ఎవరు బాగు చేయాలి? ఎవరో తెలుసా?
ఇంటి ముందు స్ట్రీట్ లైట్ పాడైతే ఎవరు బాగు చేయాలి? ఎవరో తెలుసా?
కొబ్బరికాయ ముక్కలు చేయకుండా.. ఏడుగురికి ఎలా పంచాలి? చిక్కుప్రశ్న
కొబ్బరికాయ ముక్కలు చేయకుండా.. ఏడుగురికి ఎలా పంచాలి? చిక్కుప్రశ్న
SRHకు అభిషేక్ శర్మ గుడ్‌బై..? ఐపీఎల్ 2027లో కొత్త జట్టుతో బరిలోకి
SRHకు అభిషేక్ శర్మ గుడ్‌బై..? ఐపీఎల్ 2027లో కొత్త జట్టుతో బరిలోకి
కర్రీ వెన్నలా సాఫ్ట్‌గా ఉడకాలంటే.. ఇలాంటి మటన్ తీసుకోండి..
కర్రీ వెన్నలా సాఫ్ట్‌గా ఉడకాలంటే.. ఇలాంటి మటన్ తీసుకోండి..