AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: ‘కరోనా’ గురించి మరో షాకింగ్ న్యూస్‌.. !

ప్రపంచం మొత్తాన్ని అతలాకుతులం చేస్తోన్న కరోనా వైరస్‌ గురించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఇది సీజనల్ వ్యాధిగా మారే అవకాశం ఉందని.. వైట్‌ హౌస్‌కు చెందిన శాస్త్రవేత్త డా. ఆంటోని ఫౌసీ వెల్లడించారు.

Coronavirus: 'కరోనా' గురించి మరో షాకింగ్ న్యూస్‌.. !
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 26, 2020 | 2:50 PM

Share

ప్రపంచం మొత్తాన్ని అతలాకుతులం చేస్తోన్న కరోనా వైరస్‌ గురించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఇది సీజనల్ వ్యాధిగా మారే అవకాశం ఉందని.. వైట్‌ హౌస్‌కు చెందిన శాస్త్రవేత్త డా. ఆంటోని ఫౌసీ వెల్లడించారు. సైకిల్ ప్రక్రియలాగా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. వీలైనంత త్వరగా ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ను కనుగొని.. రోగులపై ప్రయోగించాలని తాము అనుకుంటున్నామని.. తద్వారా మళ్లీ కరోనా వచ్చినప్పుడు భారీ ముప్పును నిరోధించగలమని ఫైసీ అన్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 198 దేశాలకు కరోనా విస్తరించగా.. అన్ని దేశాల్లో ఒక్కో ఫేజ్‌లో ఉందని.. దీంతో ఈ వైరస్‌ గురించి లోతుగా తెలుసుకునేందుకు కావాల్సిన సమాచారం తమ దగ్గర ఉందని ఫౌసీ పేర్కొన్నారు. చైనా కొత్త కేసులు నమోదు కానంత మాత్రానా.. వైరస్‌పై ఆ దేశం విజయం సాధించినట్లు కాదని ఫౌసీ తెలిపారు. కాగా కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగునేందుకు 12 నుంచి 18 నెలల సమయం పట్టొంచ్చంటూ ఫౌసీ ఆ మధ్య ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగునేందుకు అగ్రదేశాలన్నీ నడుం బిగించాయి. ముఖ్యంగా చైనా, అమెరికా, జర్మనీ లాంటి దేశాలు ఈ వైరస్‌కు వీలైనంత త్వరగా విరుగుడును కనుకొనాలని అనుకుంటున్నాయి. మరోవైపు మలేరియా, హెచ్‌ఐవీ రోగాలకు ఉపయోగించే మందులను కరోనా బాధితులకు ఇవ్వగా.. వారు కోరుకున్నారని పలువురు డాక్టర్లు తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.

Read This Story Also: కరోనా వైరస్.. లక్షా 70 వేల కోట్లతో భారీ ఉద్దీపన ప్యాకేజీ.. నిర్మలా సీతారామన్

Follow Us
ధోనీ స్టైల్ వేరబ్బా.. దాన్ని కాపీ కొడితే ముఖం పగులుద్ది
ధోనీ స్టైల్ వేరబ్బా.. దాన్ని కాపీ కొడితే ముఖం పగులుద్ది
జస్ట్ 70 మినెట్స్.. హైదరాబాద్- విజయవాడ ప్రయాణం మరింత ఈజీ!
జస్ట్ 70 మినెట్స్.. హైదరాబాద్- విజయవాడ ప్రయాణం మరింత ఈజీ!
NEET 2026 రీ-ఎగ్జామ్‌కు గంటల ముందే దారుణం.. మరో విద్యార్థిని బలి
NEET 2026 రీ-ఎగ్జామ్‌కు గంటల ముందే దారుణం.. మరో విద్యార్థిని బలి
స్పేస్ స్టేషన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన వ్యోమగాములు
స్పేస్ స్టేషన్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన వ్యోమగాములు
ఈ ఏడాదిలోనే ఎక్కువ గంటలు పగలు ఉండే రోజు ఇదే.. కారణం?
ఈ ఏడాదిలోనే ఎక్కువ గంటలు పగలు ఉండే రోజు ఇదే.. కారణం?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
NEET అలర్ట్.. డ్రెస్ కోడ్ నుంచి ID కార్డు వరకు ఇవి తెలుసుకోండి
NEET అలర్ట్.. డ్రెస్ కోడ్ నుంచి ID కార్డు వరకు ఇవి తెలుసుకోండి
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే వాటర్ బాటిల్‌తో ఇలా చేయాలంట.. ఎందుకంటే?
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే వాటర్ బాటిల్‌తో ఇలా చేయాలంట.. ఎందుకంటే?