AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాపై పోరు.. 60 కుటుంబాలకు చేయూతను ఇస్తున్న యాంకర్ ప్రదీప్..

Coronavirus Effect: కరోనా వైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం చిగురుటాకులా వణుకుతోంది. ఈ మహమ్మరి కారణంగా దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించడంతో రోజువారీ పనుల ద్వారా బ్రతుకు జట్కా బండిని నడిపేవారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇక సినీ ఇండస్ట్రీలోనూ చిన్న చిన్న కార్మికులు పనులు లేక ఇంటికే పరిమితమయ్యారు. దీంతో వారి కుటుంబాలు గడవడం కూడా కష్టంగా మారిపోయింది. ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు టాలీవుడ్ హీరోలు ముందుడగు వేశారు. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో […]

కరోనాపై పోరు.. 60 కుటుంబాలకు చేయూతను ఇస్తున్న యాంకర్ ప్రదీప్..
Ravi Kiran
|

Updated on: Mar 29, 2020 | 11:12 AM

Share

Coronavirus Effect: కరోనా వైరస్ దెబ్బకు యావత్ ప్రపంచం చిగురుటాకులా వణుకుతోంది. ఈ మహమ్మరి కారణంగా దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటించడంతో రోజువారీ పనుల ద్వారా బ్రతుకు జట్కా బండిని నడిపేవారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇక సినీ ఇండస్ట్రీలోనూ చిన్న చిన్న కార్మికులు పనులు లేక ఇంటికే పరిమితమయ్యారు. దీంతో వారి కుటుంబాలు గడవడం కూడా కష్టంగా మారిపోయింది.

ఈ క్రమంలో వారిని ఆదుకునేందుకు టాలీవుడ్ హీరోలు ముందుడగు వేశారు. మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ‘కరోనా క్రైసస్ ఛారిటీని ప్రారంభించారు. ఈ చారిటీకి ఇప్పటికే చిరు రూ.కోటి రూపాయలు ఇవ్వగా.. నాగార్జున రూ. కోటి, మహేష్ బాబు రూ.25లక్షలు, ఎన్టీఆర్ రూ.25లక్షలు, ఎన్టీఆర్ రూ.30లక్షలు అందించారు. అలాగే నాగ చైతన్య రూ.25లక్షలు, యంగ్ హీరో కార్తికేయ రూ.2 లక్షలు తమ తరపున విరాళాలు అందజేశారు.

ఇదిలా ఉంటే బుల్లితెర యాంకర్ ప్రదీప్ కూడా తన వంతు సాయం చేయడానికి నేను సైతం అంటూ ముందుకు వచ్చారు. ‘తనకు తెలిసిన ఓ 60 కుటుంబాలకు నెలకు సరిపడ సరుకులు అందిస్తున్నానని చెబుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతేకాకుండా స్థోమత ఉన్నవారు ముందుకు వచ్చి తమ చుట్టుపక్కల వారికి తోచిన సాయాన్ని అందించాలని కోరారు. కాగా ప్రదీప్ లీడ్ రోల్ చేసిన ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా..?’ సినిమా మార్చి 25న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా అది కాస్తా వాయిదా పడిన సంగతి విదితమే.

Read This: దేశంలో తొలి కరోనా టెస్టింగ్ కిట్ వెనుకున్న ఆ మహిళ ఎవరంటే…

Follow Us
భారత జెర్సీపై ఆ స్టార్ చూశారా? 150 కోట్ల మంది భారతీయుల గర్వకారణం
భారత జెర్సీపై ఆ స్టార్ చూశారా? 150 కోట్ల మంది భారతీయుల గర్వకారణం
పవిత్ర చెప్పింది విని రాత్రంతా నిద్ర పట్టలేదు.. నరేష్..
పవిత్ర చెప్పింది విని రాత్రంతా నిద్ర పట్టలేదు.. నరేష్..
అల్పపీడనం ఎఫెక్ట్‌: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఇదిగో రిపోర్ట్
అల్పపీడనం ఎఫెక్ట్‌: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఇదిగో రిపోర్ట్
ఆర్టీసీ బస్సులో లగేజీ మర్చిపోయారా...? ఆందోళన చెందకుండా ఇలా చేస్తే
ఆర్టీసీ బస్సులో లగేజీ మర్చిపోయారా...? ఆందోళన చెందకుండా ఇలా చేస్తే
హోలీ రోజే నాలుగు యోగాలు.. వీరి దశ తిరిగినట్లే!
హోలీ రోజే నాలుగు యోగాలు.. వీరి దశ తిరిగినట్లే!
విద్యార్థి కిడ్నాప్..! పళ్ళు విరగగొట్టి, గోర్లు పీకేసి..!
విద్యార్థి కిడ్నాప్..! పళ్ళు విరగగొట్టి, గోర్లు పీకేసి..!
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్ లింక్ చేసుకోండిలా..
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఆధార్ లింక్ చేసుకోండిలా..
మటన్ దోసకాయ ఇలా వండి తింటే అదిరిపోద్ది..
మటన్ దోసకాయ ఇలా వండి తింటే అదిరిపోద్ది..
పట్టు పరికిణిలో ముద్దుగుమ్మలా.. శ్రీముఖి బ్యూటిఫుల్ ఫొటోస్
పట్టు పరికిణిలో ముద్దుగుమ్మలా.. శ్రీముఖి బ్యూటిఫుల్ ఫొటోస్
గంభీర్ ఈ 3 తప్పిదాలు రిపీటైతే.. సెమీస్ చేరకుండానే టీమిండియా ఔట్?
గంభీర్ ఈ 3 తప్పిదాలు రిపీటైతే.. సెమీస్ చేరకుండానే టీమిండియా ఔట్?