AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీ విద్యార్థులకు నవ్వులు పంచిన కరోనా

కరోనా పుణ్యమా అని యూపీలోని ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లలోని  విద్యార్థులు సంబరాలు చేసుకునే పనిలో పడ్డారు. ఇందుకు కారణం ఈ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 8 వ తరగతి వరకు విద్యార్థులు పరీక్షల 'బెడద' లేకుండా హాయిగా పాసయిపోవచ్చు.

యూపీ విద్యార్థులకు నవ్వులు పంచిన కరోనా
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 18, 2020 | 1:17 PM

Share

కరోనా పుణ్యమా అని యూపీలోని ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లలోని  విద్యార్థులు సంబరాలు చేసుకునే పనిలో పడ్డారు. ఇందుకు కారణం ఈ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 8 వ తరగతి వరకు విద్యార్థులు పరీక్షల ‘బెడద’ లేకుండా హాయిగా పాసయిపోవచ్చు. వీరినందరినీ ఏకంగా ప్రమోట్ చేసేస్తారు. నిజానికి ఈ ప్రాథమిక స్కూళ్లలో పరీక్షలు ఈ నెల 23 నుంచి 28 వరకు జరగాల్సి ఉంది. అయితే కోవిడ్-19 నేపథ్యంలో.. విద్యాశాఖ ఆధ్వర్యంలో నడిచే  అన్ని ప్రైమరీ స్కూళ్లలో ఫస్ట్ క్లాస్ నుంచి 8 వరకు పరీక్షలు నిర్వహించబోవడంలేదని ఈ శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ రేణుకా కుమార్ తెలిపారు. అన్ని స్కూళ్లను ఏప్రిల్ 2 వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను, మల్టీ ప్లెక్సులు, టూరిస్టు ప్రదేశాల మూసివేతను ఏప్రిల్ 2 వరకు పొడిగించారు. కాంపిటీటివ్, ఇతర పరీక్షలను ఏప్రిల్ 2 వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

Follow Us
మార్కులు బాగా తెచ్చుకొండి.. విమానం ఎక్కిస్తా..
మార్కులు బాగా తెచ్చుకొండి.. విమానం ఎక్కిస్తా..
మీరూ పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా?
మీరూ పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా?
భార్యాభర్తల మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోందా? ఇదుగో టెక్నిక్
భార్యాభర్తల మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోందా? ఇదుగో టెక్నిక్
స్కూల్‌ టీచర్స్‌ వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన మెసేజ్ క్లిక్ చేయగానే.
స్కూల్‌ టీచర్స్‌ వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన మెసేజ్ క్లిక్ చేయగానే.
తల్లి త్యాగానికి కరిగిన మంత్రి! టీవి9 వెబ్ కథనానికి స్పందన..
తల్లి త్యాగానికి కరిగిన మంత్రి! టీవి9 వెబ్ కథనానికి స్పందన..
సెట్‏లో చిరంజీవి గంటన్నర కూడా ఉండలేకపోయారు..
సెట్‏లో చిరంజీవి గంటన్నర కూడా ఉండలేకపోయారు..
బైక్‌లో డీజిల్‌ ఎందుకు వాడరో తెలుసా? 90శాతం మందికి అస్సలు తెలియదు
బైక్‌లో డీజిల్‌ ఎందుకు వాడరో తెలుసా? 90శాతం మందికి అస్సలు తెలియదు
ఐస్‌క్రీమ్‌లకు బదులుగా తక్కువ ఖర్చుతో ఈ పాల స్వీట్..
ఐస్‌క్రీమ్‌లకు బదులుగా తక్కువ ఖర్చుతో ఈ పాల స్వీట్..
సినిమాను మించి.. ట్రైన్‌కు ఎదురెళ్లి మరీ యువడిని కాపాడిన ఏఎస్‌ఐ..
సినిమాను మించి.. ట్రైన్‌కు ఎదురెళ్లి మరీ యువడిని కాపాడిన ఏఎస్‌ఐ..
బాలాజీ టెంపుల్‌ను వివాదాంలోకి లాగిన అమెరికన్ సెనేటర్
బాలాజీ టెంపుల్‌ను వివాదాంలోకి లాగిన అమెరికన్ సెనేటర్