Breaking: కరోనా ప్రభావం.. ఆసీస్, కివీస్ వన్డే సిరీస్ రద్దు..

Australia Vs New Zealand: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న సిడ్నీ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే అభిమానులు లేకుండానే జరిగింది. కరోనా వైరస్ దెబ్బకు మూసివేసిన స్టేడియంలోనే ఈ మ్యాచ్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించాల్సి వచ్చింది. ఇక ఈ వన్డేలో ఆస్ట్రేలియా విజయం నమోదు చేసుకుంది. ఇదిలా ఉంటే కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ఆస్ట్రేలియా బోర్డు మిగిలిన […]

Breaking: కరోనా ప్రభావం.. ఆసీస్, కివీస్ వన్డే సిరీస్ రద్దు..
Follow us

|

Updated on: Mar 14, 2020 | 2:11 PM

Australia Vs New Zealand: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న సిడ్నీ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే అభిమానులు లేకుండానే జరిగింది. కరోనా వైరస్ దెబ్బకు మూసివేసిన స్టేడియంలోనే ఈ మ్యాచ్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించాల్సి వచ్చింది. ఇక ఈ వన్డేలో ఆస్ట్రేలియా విజయం నమోదు చేసుకుంది.

ఇదిలా ఉంటే కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ఆస్ట్రేలియా బోర్డు మిగిలిన మ్యాచ్‌లను రద్దు చేసింది. త్వరలోనే కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసి నిర్వహిస్తామని తెలిపింది. ఇక ఆసీస్, కివీస్ జట్ల మధ్య మార్చి 24 నుంచి టీ20 సిరీస్ కూడా మొదలుకానుంది. దాన్ని కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

For More News:

భారత్ లో రెండో కరోనా మరణం…

గుడ్ న్యూస్.. గాంధీ నుంచి కరోనా బాధితుడు డిశ్చార్జ్

ఏపీలో కరోనా అలెర్ట్.. పాఠశాలలు, థియేటర్లు బంద్..

దోపిడీలు.. బెదిరింపులు.. భూకబ్జాలు.. రేవంత్ ‘మిస్టర్ అరాచక్’!

జనసేన ఆవిర్భావ రోజు.. నిరాశలో కార్యకర్తలు..

వాహనదారులకు కేంద్రం షాక్.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు…

గుడ్ న్యూస్.. కరోనా‌కు వ్యాక్సిన్ దొరికేసిందోచ్..

కివీస్ ఆటగాడికి కరోనా వైరస్.. ఆందోళనలో క్రికెట్ బోర్డు..

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి..

జగన్ సర్కార్‌కు ఈసీ షాక్.. ఎందుకంటే.?

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు