బంగారుపాళ్యెం భూముల రద్దు తగదు: బాబు

అమర్ రాజా ఇన్ ఫ్రాటెక్ భూములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు తప్పుబట్టారు. బంగారుపాళ్యెం భూముల కేటాయింపు రద్దునూ ఆయన ఖండించారు.

బంగారుపాళ్యెం భూముల రద్దు తగదు: బాబు
Follow us

|

Updated on: Jun 30, 2020 | 9:50 PM

అమర్ రాజా ఇన్ ఫ్రాటెక్ భూములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు తప్పుబట్టారు. బంగారుపాళ్యెం భూముల కేటాయింపు రద్దునూ ఆయన ఖండించారు. టిడిపి ఎంపి గల్లా జయదేవ్ పై అక్కసుతోనే అమర్ రాజా భూములు వెనక్కి తీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక పన్నులు చెల్లించే పారిశ్రామిక వేత్త గల్లా రామచంద్ర నాయుడు అని గుర్తు చేసిన బాబు.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే భూములు లాక్కున్నారన్నారు.

Latest Articles