Chain Snatcher: అతనో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. బయటకు టిప్‌ టాప్‌గా కనిపిస్తాడు.. కానీ చేసే పనులు తెలిస్తే మాత్రం షాక్ అవుతారు..

Chain Snatcher: అతనో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. బయటకు టిప్‌ టాప్‌గా కనిపిస్తాడు.. కానీ చేసేవి మాత్రం పక్కా వెధవ పనులు. ఒంటరిగా నడుచుకుంటూ

Chain Snatcher: అతనో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. బయటకు టిప్‌ టాప్‌గా కనిపిస్తాడు.. కానీ చేసే పనులు తెలిస్తే మాత్రం షాక్ అవుతారు..
Follow us

|

Updated on: Jan 16, 2021 | 10:04 PM

Chain Snatcher: అతనో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. బయటకు టిప్‌ టాప్‌గా కనిపిస్తాడు.. కానీ చేసేవి మాత్రం పక్కా వెధవ పనులు. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే మహిళలను టార్గెట్‌గా చేసుకుంటాడు. అదును చూసి మెడలో ఉన్న చైన్లను కొట్టేస్తాడు. కానీ, అన్ని వేళలు ఒకేలా ఉండవు కదా.. తాజాగా చిక్కడపల్లి పోలీసులు ఈ చైన్ స్నాచర్‌ ఆటకట్టించారు. సాఫ్ట్‌వేర్ రామక‌ృష్ణ(37)ను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 7వ తేదీన ఓ మహిళ మెడలో నుంచి రామకృష్ణ చైన్‌ను దొంగిలించాడు. చైనా స్నాచింగ్ చేసిన అనంతరం రామకృష్ణ తన దుస్తులు మార్చుకుని తప్పించుకున్నాడు. అయితే ఈ తతంగం అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దాని ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు.. రామకృష్ణను శనివారం నాడు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 30 గ్రాముల బంగారం, రెండు టూ వీలర్ బండ్లను, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. రామకృష్ణను అరెస్ట్‌ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Also read:

Telangana: తెలంగాణ ఐ-హబ్‌, గుజరాత్ వీ-హబ్ మధ్య అవగాహన ఒప్పందం.. మంత్రి కేటీఆర్ కీలక కామెంట్స్..

Encounter: చత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఫర్సేఘాట్ యాక్షన్ టీమ్ కమాండర్ సయాబో మృతి..

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..