AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్స్ ఫలితాల రిలీజ్ డేట్స్ వచ్చేశాయి

తెలంగాణ నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఫలితాలపై టీజీపీఎస్సీ గుడ్ న్యూస్ వెల్లడించింది పెండింగ్లో ఉన్న పలితా పరీక్షా ఫలితాల సంబంధించిన షెడ్యూల్ను టీజీపీఎస్సీ ప్రకటించింది గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3పోస్టులతో పాటు మరికొన్ని నియామక పరీక్షల ఫలితాలకు ఈ నెలలో విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది.

Telangana: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్స్ ఫలితాల రిలీజ్ డేట్స్ వచ్చేశాయి
Public Service Commission
Vidyasagar Gunti
| Edited By: |

Updated on: Mar 07, 2025 | 9:42 PM

Share

మార్చి 10న గ్రూప్ 1 పరీక్ష కి సంబంధించి అభ్యర్థుల ప్రొవిజినల్ మార్కులను విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. ఈనెల 11న గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేయనున్నారు. మార్చి 14న గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల చేస్తారు. ఈనెల 17న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష తుది ఫలితాలను వెల్లడించనున్నారు. మార్చి 19న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు జనరల్ ర్యాంకింగ్స్  టీజీపీఎస్సీ రిలీజ్ చేయనుంది.

తెలంగాణలో 563 పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు టీజీపీఎస్సీ నిర్వహించింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ తర్వాత క్వాలిఫై అయిన 31 వేల మందిలో 21 వేల మంది మెయిన్స్ పరీక్షలు రాశారు. వీరంతా ఉత్కంఠగా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. 783 పోస్టుల భర్తీకీ గత నవంబర్ లో గ్రూప్-2 ఎగ్జామ్ నిర్వహించగా.. రెండున్నర లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. 1363 పోస్టుల భర్తీ కోసం నవంబర్ లో నిర్వహించిన గ్రూప్ -3 పరీక్షకు 2 లక్షల 69 వేల మంది హాజరైనట్లు అధికారులు తెలిపారు. ఈ మూడు పరీక్షలు రాసిన ఆశావహులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ TGPSC పరీక్షా ఫలితాల విడుదల కు షెడ్యుల్ రిలీజ్ చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఉద్యోగ నియామకాలకు సంబంధించి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఎవరైనా గ్రూపు పరీక్షలకు సంబంధించి ఉద్యోగాల విషయంలో ఇప్పిస్తామని సంప్రదిస్తే వెంటనే టీజీపీఎస్ కి కంప్లైంట్ చేయాలని పేర్కొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు