AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSC Phase-X Notification 2022: స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్‌ 1920 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు/విభాగాలు/సంస్థల్లోని 334 కేటగిరీల్లో ఫేజ్‌-10 సెలక్షన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేస‌న్ జారీ చేసింది. ఈ నోటిఫికేస‌న్ ద్వారా మొత్తం..

SSC Phase-X Notification 2022: స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్‌ 1920 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
Staff Selection Commission
Srilakshmi C
|

Updated on: May 11, 2022 | 9:12 AM

Share

Staff Selection Commission Phase X Recruitment 2022: భారత ప్రభుత్వ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు/విభాగాలు/సంస్థల్లోని 334 కేటగిరీల్లో ఫేజ్‌-10 సెలక్షన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేస‌న్ జారీ చేసింది. ఈ నోటిఫికేస‌న్ ద్వారా మొత్తం 1920 పోస్టులను కమిషన్‌ భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ మే 12 నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ https://ssc.nic.in/ లో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జూన్‌ 13 రాత్రి 11 గంటల 30 నిముషాల వరకు కొనసాగుతుంది. కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్‌ (రాత పరీక్ష) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఈ మేరకు వివరాలను తెలుపుతూ ఎస్సెస్సీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. వివరణాత్మక నోటిఫికేషన్‌ త్వరలో వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టనున్నట్లు ఈ సందర్భంగా తెలియజేసింది.

Also Read:

AP Inter Supplementary Exams 2022: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు జులైలో..?

Follow Us
సింగర్స్ లేరని ఆ సినిమాలో పాట పాడిన త్రివిక్రమ్..
సింగర్స్ లేరని ఆ సినిమాలో పాట పాడిన త్రివిక్రమ్..
సినిమాకెళ్లొస్తున్న ఫ్రెండ్స్.. అర్ధరాత్రి పాడుబడిన భవనం నుంచి..
సినిమాకెళ్లొస్తున్న ఫ్రెండ్స్.. అర్ధరాత్రి పాడుబడిన భవనం నుంచి..
అమ్మ చేతి రుచితో కోడిగుడ్డు కూర.. చిక్కటి గ్రేవీ కోసం ఇలా చేయండి
అమ్మ చేతి రుచితో కోడిగుడ్డు కూర.. చిక్కటి గ్రేవీ కోసం ఇలా చేయండి
కుజ, బృహస్పతి కలయిక.. వీరు నక్కతోక తొక్కినట్లే
కుజ, బృహస్పతి కలయిక.. వీరు నక్కతోక తొక్కినట్లే
అరచేతిలో ఈ చతురస్రం గుర్తు ఉందా? మీ స్వభావం, అదృష్టం గురించి..
అరచేతిలో ఈ చతురస్రం గుర్తు ఉందా? మీ స్వభావం, అదృష్టం గురించి..
తులం బంగారం పథకం అమలుకు లైన్ క్లియర్.. అప్పటినుంచే..
తులం బంగారం పథకం అమలుకు లైన్ క్లియర్.. అప్పటినుంచే..
చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. కోహ్లీ ఎలైట్ క్లబ్‌లోకి ఎంట్రీ
చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. కోహ్లీ ఎలైట్ క్లబ్‌లోకి ఎంట్రీ
నారింజ తొక్కతో ఇలా చేస్తే ముఖం మెరిసిపోవడం ఖాయం!
నారింజ తొక్కతో ఇలా చేస్తే ముఖం మెరిసిపోవడం ఖాయం!
పుస్తకాలు కొంటానంటూ వచ్చి.. పిన్ నంబర్ చూసి ఫోన్‌తో ఉడాయింపు..
పుస్తకాలు కొంటానంటూ వచ్చి.. పిన్ నంబర్ చూసి ఫోన్‌తో ఉడాయింపు..
పూరీలు నూనె పీల్చకుండా మెత్తగా, పొంగాలంటే పిండిలో ఇది కలపండి..
పూరీలు నూనె పీల్చకుండా మెత్తగా, పొంగాలంటే పిండిలో ఇది కలపండి..