RRC Western Railway Apprentice Recruitment 2022: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకుచెందిన వెస్టర్న్ రైల్వే (Western Railway).. 3612 అప్రెంటీస్ (Apprentice Vacancies) ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం.
వివరాలు:
మొత్తం ఖాళీలు: 3612
పోస్టులు: అప్రెంటీస్ ఖాళీలు
విభాగాల వారీగా ఖాళీలు:
ఫిట్టర్: 941
వెల్డర్: 378
కార్పెంటర్: 221
చిత్రకారుడు: 213
డీజిల్ మెకానిక్: 209
మెకానిక్ మోటార్ వెహికల్: 15
ఎలక్ట్రీషియన్: 639
ఎలక్ట్రానిక్ మెకానిక్: 112
వైర్‌మ్యాన్: 14
రిఫ్రిజిరేటర్ (AC – మెకానిక్): 147
పైప్ ఫిట్టర్: 186
ప్లంబర్: 126
డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్): 88
పాసా: 252
స్టెనోగ్రాఫర్: 8
మెషినిస్ట్: 26
టర్నర్: 37
వయోపరిమితి: జూన్ 27, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతిలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 27, 2022.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.