NHAI Recruitment : అకౌంట్స్‌లో మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? NHAI లో 42 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే..

NHAI Recruitment Notification ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు.. చిరుద్యోగులకు గుడ్ న్యూస్.... నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI పలు ఉద్యోగాల భర్తీని చేపట్టనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది..

NHAI Recruitment : అకౌంట్స్‌లో మంచి జాబ్ కోసం చూస్తున్నారా..? NHAI లో 42 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే..
Nhai Recruitment
Follow us
Surya Kala

|

Updated on: Apr 02, 2021 | 4:26 PM

NHAI Recruitment Notification ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు.. చిరుద్యోగులకు గుడ్ న్యూస్…. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI పలు ఉద్యోగాల భర్తీని చేపట్టనుంది. ఈ మేరకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://nhai.gov.in/ ను సందర్శించవచ్చు.

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా లో మొత్తం 42 పోస్టుల భర్తీని చేపట్టనుంది. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగం లో మేనేజర్, డిప్యూటీ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

మొత్తంఖాళీలు – 41

మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)- 24, డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)- 12, డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)- 6.

దరఖాస్తుకు లాస్ట్ డేట్ :

ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు 2021 ఏప్రిల్ 12 లోపున దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు ఫామ్ ని పూర్తి చేయాలి.. తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసి నోటిఫికేషన్‌లో ఇచ్చిన ఎడ్రస్ కి పంపాలి.

విదార్హతలు :

బీకామ్ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ లేదా సర్టిఫైడ్ మేనేజ్‌మెంట అకౌంటెంట్ లేదా ఎంబీఏ ఫైనాన్స్ పాస్ కావాలి.

దరఖాస్తులను పంపాల్సిన అడ్రస్:

GM (HR &Admn.)-I A, National Highways Authority of India, Plot No: G – 5&6, Sector – 10, Dwarka, New Delhi – 110075.

Also Read:  ఇంటర్, డిగ్రీ అర్హత ఉందా..! భారీ వేతనాలతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్..

జాతకదోషంతో పెళ్లికాని ప్రసాదులు ఈ స్వామివారికి కళ్యాణం జరిపించి కంకణం ధరిస్తే.. వెంటనే వివాహం  

ఈ నటి కూతుర్లు ఇద్దరూ డాక్టర్లే..
ఈ నటి కూతుర్లు ఇద్దరూ డాక్టర్లే..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
మార్కెట్ లో పసిడి కాంతులు.. బంగారానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!