AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NFL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. నేషనల్ ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు.. అటెండర్‌తో సహా అన్ని పోస్టులు..

NFL Recruitment 2021: ప్రభుత్వ ఉద్యోగం ఎదురు చూసే యువతకు సువర్ణవకాశం. నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ (NFL) గొప్ప అవకాశాన్ని కల్పించింది.

NFL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. నేషనల్ ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు.. అటెండర్‌తో సహా అన్ని పోస్టులు..
Nfl Recruitment
uppula Raju
|

Updated on: Oct 26, 2021 | 8:49 AM

Share

NFL Recruitment 2021: ప్రభుత్వ ఉద్యోగం ఎదురు చూసే యువతకు సువర్ణవకాశం. నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ (NFL) గొప్ప అవకాశాన్ని కల్పించింది. NFL జూనియర్ ఇంజనీర్, లోకో అటెండెంట్, అటెండెంట్, మార్కెటింగ్ రిప్రజెంటేటివ్‌తో సహా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం183 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. కంపెనీ జారీ చేసిన నోటీసు ప్రకారం.. 183 పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 21 అక్టోబర్ 2021 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్- Nationalfertilizers.comకి వెళ్లాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు ఒక్కసారి వెబ్‌సైట్‌లో ఉన్న నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా పరిశీలించండి. దరఖాస్తు ఫారమ్‌లో ఏదైనా పొరపాటు కనిపిస్తే ఫారం తిరస్కరిస్తారు.

ఈ పోస్టులను భర్తీ చేస్తారు.. 1. జూనియర్ ఇంజినీరింగ్ (ప్రొడక్షన్) – 87 పోస్టులు 2. జూనియర్ ఇంజనీరింగ్ (ఇన్‌స్ట్రుమెంటేషన్) – 15 పోస్టులు 3. జూనియర్ ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్) – 7 పోస్టులు 4. లోకో అటెండెంట్ – 4 పోస్టులు 5. లోకో అటెండెంట్ – 19 పోస్టులు 6. అటెండెంట్ గ్రేడ్-I – 17 పోస్టులు 7. అటెండెంట్ గ్రేడ్-I (19 అటెండెంట్) పోస్ట్ 8. మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ – 15 పోస్టులు

అర్హత, వయోపరిమితి ఇందులో వేర్వేరు పోస్టులకు వేర్వేరు అర్హతలు ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్, లోకో అటెండెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ, సంబంధిత ట్రేడ్‌లో 50% మార్కులతో డిప్లొమా కలిగి ఉండాలి. ఇది కాకుండా హైస్కూల్ పాస్ అభ్యర్థులు అటెండర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బి.ఎస్సీ డిగ్రీని కలిగి ఉండాలి.

శీతాకాలంలో ఈ రోగులకు చాలా ప్రమాదం.. జాగ్రత్తగా లేకపోతే ప్రాణాలకే ముప్పు

Follow Us
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తిరుమల శ్రీవారి భక్తులకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
చేతబడి వికటిస్తే.. మూడు ఓటీటీల్లోకి వచ్చేసిన సూపర్ హిట్ సినిమా
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
ఒకే రైళ్లో ప్రయాణిస్తూ భారతదేశం మొత్తం చుట్టేయాలని ఉందా? మీ కోసమే
పూల్వామా దాడి సూత్రధారి హతం..
పూల్వామా దాడి సూత్రధారి హతం..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
వయస్సొచ్చిన అమ్మాయిలకు సూపర్ ఫుడ్.. ఇలా చేశారంటే అద్భుతమే..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
స్టార్ కమెడియన్ కూతురు.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్స్..
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా..? ఇది తెలిస్తే షేవింగ్‌కు గుడ్‌బై
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
మెగా 158 ప్రారంభం.. చిరంజీవి కూతురిగా ఆ క్రేజీ హీరోయిన్ ఫిక్స్
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?
రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ డ్రీమ్‌కు బ్రేక్?