Junior Resident Doctor Jobs: నైగ్రిమ్స్‌లో 21 జూనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు..

షిల్లాంగ్‌లోని నార్త్‌ ఈస్టర్న్‌ ఇందిరా గాంధీ రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ సైన్సెస్ (NEIGRIMS) జూనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌ పోస్టుల (Junior Resident Doctor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

Junior Resident Doctor Jobs: నైగ్రిమ్స్‌లో 21 జూనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు..
Eigrims
Follow us

|

Updated on: Feb 25, 2022 | 8:28 PM

NEIGRIMS Junior Resident Recruitment 2022: షిల్లాంగ్‌లోని నార్త్‌ ఈస్టర్న్‌ ఇందిరా గాంధీ రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ మెడికల్‌ సైన్సెస్ (NEIGRIMS) జూనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌ పోస్టుల (Junior Resident Doctor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 21

పోస్టుల వివరాలు: జూనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌ పోస్టులు

పే స్కేల్‌: నెలకు రూ.56,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఎంబీబీఎస్‌లోఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసి ఉండాలి. అలాగే సెంట్రల్/స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టరయ్యి ఉండాలి.

ఎంపిక విధానం: ఆఫ్‌లైన్‌/ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

అడ్రస్‌: కాన్ఫరెన్స్‌ హాల్‌, నైగ్రిమ్స్‌ గెస్ట్‌ హౌస్‌, మాదియాంగ్‌దియాంగ్‌, షిల్లాంగ్‌.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరవ్వొచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీ:

  • ఆఫ్‌లైన్‌ ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 9, 10.
  • ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ తేదీ: మార్చి 11

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

AYUSH NEET UG 2021: ఆయుష్‌ నీట్‌ యూజీ 2021 రెండో రౌండ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం.. ఫలితాలెప్పుడంటే..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?