AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCERT Recruitment: భారత ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగావకాశాలు.. అర్హులెవరు.? ఎలా ఎంపిక చేస్తారు.?

నేషనల్ కౌన్సిల్ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (NCERT) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలో ఉండే ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న మొత్తం 347 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

NCERT Recruitment: భారత ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగావకాశాలు.. అర్హులెవరు.? ఎలా ఎంపిక చేస్తారు.?
Ncert Jobs
Narender Vaitla
|

Updated on: May 01, 2023 | 8:02 PM

Share

నేషనల్ కౌన్సిల్ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (NCERT) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలో ఉండే ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న మొత్తం 347 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎవరు అర్హులు..? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 347 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఎడిటర్, బిజినెస్‌ మేనేజర్‌, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్, ప్రొడక్షన్ మేనేజర్, సౌండ్ రికార్డిస్ట్ గ్రేడ్-I, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వంటి పోస్టులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్, ఐటీఐ, బ్యాచిల‌ర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, బీటెక్, బీఈ, ఎంటెక్, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల యవసు 27 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను కాంపిటేటివ్‌ ఎగ్జామ్‌, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు మే 19వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
పెళ్లి చేసుకోవడం కంటే ఓ కుక్కను పెంచుకోవడం బెటర్ అనిపించింది
పెళ్లి చేసుకోవడం కంటే ఓ కుక్కను పెంచుకోవడం బెటర్ అనిపించింది
యాదాద్రిలో భక్తులకు సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతి..!
యాదాద్రిలో భక్తులకు సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతి..!
ఆ ఉదంతంపై బీసీసీఐ ఆగ్రహం.. ఐపీఎల్ జట్లకు స్ట్రాంగ్ వార్నింగ్..!
ఆ ఉదంతంపై బీసీసీఐ ఆగ్రహం.. ఐపీఎల్ జట్లకు స్ట్రాంగ్ వార్నింగ్..!
తెలుగు సినిమా తొలి స్టార్ కమెడియన్.. 44 ఏళ్లకే ఈ లోకాన్ని వీడారు
తెలుగు సినిమా తొలి స్టార్ కమెడియన్.. 44 ఏళ్లకే ఈ లోకాన్ని వీడారు
విదేశీ బ్యాంకుల నుంచి భారత్.. బంగారాన్ని ఎందుకు వెనక్కు తెస్తోంది
విదేశీ బ్యాంకుల నుంచి భారత్.. బంగారాన్ని ఎందుకు వెనక్కు తెస్తోంది
త్వరలో.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటాయా ??
త్వరలో.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భగ్గుమంటాయా ??
త్రీ వీలర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. మైలేజీ చూస్తే ఆశ్చర్యపోతారు!
త్రీ వీలర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. మైలేజీ చూస్తే ఆశ్చర్యపోతారు!
వాహనదారులపట్ల ట్రాఫిక్‌ పోలీసుల ఉదారత.. ఏం చేశారంటే
వాహనదారులపట్ల ట్రాఫిక్‌ పోలీసుల ఉదారత.. ఏం చేశారంటే
ఏసీ వాడేవారికి బిగ్‌ అలర్ట్.. ఈ తప్పులు చేశారో..
ఏసీ వాడేవారికి బిగ్‌ అలర్ట్.. ఈ తప్పులు చేశారో..
భక్తులను వణికించిన తేనెటీగలు.. ఆరుగురి పరిస్థితి విషమం!
భక్తులను వణికించిన తేనెటీగలు.. ఆరుగురి పరిస్థితి విషమం!