IIT Mumbai Jobs : ఇంజనీరింగ్‌ చదివి ఖాళీగాఉన్నారా? నెలకు లక్షకు పైగా జీతంతో ఐఐటీ ముంబాయిలో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన ముంబాయిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT Mumbai) జూనియర్‌ మెకానిక్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల (Junior Mechanic Posts) భర్తీకి..

IIT Mumbai Jobs : ఇంజనీరింగ్‌ చదివి ఖాళీగాఉన్నారా? నెలకు లక్షకు పైగా జీతంతో ఐఐటీ ముంబాయిలో ఉద్యోగాలు..
Iit Bombay 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 09, 2022 | 8:46 AM

IIT Mumbai Junior Mechanic Recruitment 2022: భారత ప్రభుత్వ రంగానికి చెందిన ముంబాయిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (IIT Mumbai) జూనియర్‌ మెకానిక్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుల (Junior Mechanic Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 10

పోస్టులు: జూనియర్‌ మెకానిక్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.

  • టెక్నికల్‌ ఆఫీసర్‌: 2

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/ఎమ్మెస్సీ/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.56,100ల నుంచి రూ.1,77,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  • జూనియర్‌ మెకానిక్‌: 8

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 27 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: సంబంధిత ట్రేడుల్లోల ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే ఇండస్ట్రియల్‌, ల్యాబొరేటరీ అనుభవం కూడా ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్కిల్‌ టెస్ట్‌/రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 6, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

HPCL Jobs : ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు బంపరాఫర్‌! హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!