IDBI Bank Jobs 2021: బ్యాంకు జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా..! IDBI బ్యాంక్‌లో 920 ఎగ్జిక్యూటివ్ పోస్టులు

IDBI Bank Jobs 2021: బ్యాంకులో ఉద్యోగం కోసం చూస్తున్న యువతకు ఇది గొప్ప అవకాశం. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్

IDBI Bank Jobs 2021: బ్యాంకు జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా..! IDBI బ్యాంక్‌లో 920 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
Idbi Vacancy 2021
Follow us
uppula Raju

|

Updated on: Aug 15, 2021 | 7:10 PM

IDBI Bank Jobs 2021: బ్యాంకులో ఉద్యోగం కోసం చూస్తున్న యువతకు ఇది గొప్ప అవకాశం. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌ల కోసం ఖాళీలను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 920 పోస్టులు భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు IDBI- idbibank.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్ ఫారమ్‌ను పూరించాలి.

IDBI విడుదల చేసిన ఈ రిక్రూట్‌మెంట్ 2021 కోసం దరఖాస్తు ప్రక్రియ 4 ఆగస్టు 2021న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ 18 ఆగస్టు 2021గా నిర్ణయించారు. నోటిఫికేషన్ ప్రకారం ఈ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) 5 సెప్టెంబర్ 2021 న నిర్వహిస్తారు. అడ్మిట్ కార్డ్ జారీ తేదీ ఇంకా ప్రకటించలేదు.

ఇలా అప్లై చేయండి 1. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా అధికారిక వెబ్‌సైట్- idbibank.in కి వెళ్లండి. 2. వెబ్‌సైట్ హోమ్ పేజీలో కరెంట్ ఓపెనింగ్‌పై క్లిక్ చేయండి 3. కాంట్రాక్ట్-2021-22లో ఎగ్జిక్యూటివ్ కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌పై క్లిక్ చేయండి. 4. అభ్యర్థించిన వివరాలను నింపి నమోదు చేసుకోండి 5. మీ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్‌కి వచ్చిన రిజిస్ట్రేషన్ నంబర్ సాయంతో దరఖాస్తు ఫారమ్‌ను నింపండి. 5. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రింట్ తీసుకోండి.

అర్హత, వయోపరిమితి ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. జనరల్, OBC కేటగిరీ అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌లో కనీసం 55% మార్కులు, SC, ST, వికలాంగ అభ్యర్థులకు 50% మార్కులు ఉండాలి. ఇది కాకుండా దరఖాస్తుదారుల కనీస వయస్సు 20 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు పొందుతారు.

అప్లికేషన్ ఫీజు ఈ ఖాళీల కింద జనరల్, OBC, EWS వర్గాలకు దరఖాస్తు రుసుము రూ.1000 గా నిర్ణయించారు. SC, STల కోసం దరఖాస్తు రుసుము రూ.200. దీనిని డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా ఇ-చలాన్ ద్వారా చెల్లించవచ్చు.

5 లక్షల పర్సనల్ లోన్‌కి బ్యాంకులు ఎంత వడ్డీ వసూలు చేస్తాయి..! ఎన్ని వాయిదాలు చెల్లించాలి తెలుసుకోండి..

దేశం ముంగిట డెల్టా డేంజర్..వేరియంట్ రూపంలో మళ్ళీ మొదలైన థర్డ్ వేవ్ ఆందోళన ..:Delta Variant Live Video.

Sun Parivar scam: సన్ పరివార్‌ మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ స్కాంలో కొత్త కోణం.. మోసాలకే మోసాలు.. దొంగలకే దొంగలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు అనుకూల సమయం..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు అనుకూల సమయం..
హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
హాట్ ఫొటోలతో హీట్ ఎక్కిస్తోన్న టీమిండియా క్రికెటర్ భార్య
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
'5-10 మంది పిల్లలనైనా కనాలనుంది'.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన ప్రకటన
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
ఉపేంద్ర యూఐ సినిమాపై ఆ రూమర్లు.. స్వయంగా క్లారిటీ ఇచ్చిన హీరో
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
జమిలి ఎన్నికల బిల్లుపై పార్లమెంటరీ ప్యానెల్‌ ఏర్పాటు..!
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
గేమ్ ఛేంజర్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్.. ధోప్ సాంగ్ ప్రొమో చూశారా?
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
వామ్మో.. రెండో కేసు నిర్ధారణ..! వేగంగా వ్యాపిస్తున్న మహమ్మారి
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
ప్రమాదంలో రోహిత్ కెప్టెన్సీ? గవాస్కర్ సంచలన వ్యాఖలు
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
భారత మహిళల క్రికెట్‌లో నయా సంచలనం! 20 ఏళ్లకే సత్తా చాటిన ప్లేయర్
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
అశ్విన్ లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడని టీమిండియా క్రికెటర్లు వీరే..
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా