AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Anganwadi Jobs: తెలంగాణలో అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా.? దరఖాస్తులకు నేడే చివరి తేదీ.

Telangana Anganwadi Teacher Jobs: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి గతంలోనే నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. నల్లగొండ జిల్లాకు చెందిన..

Telangana Anganwadi Jobs: తెలంగాణలో అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా.? దరఖాస్తులకు నేడే చివరి తేదీ.
Anganwadi Teachers
Narender Vaitla
|

Updated on: Aug 16, 2021 | 2:36 PM

Share

Telangana Anganwadi Teacher Jobs: తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి గతంలోనే నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. నల్లగొండ జిల్లాకు చెందిన మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ.. ఐసీడీఎస్‌ పరిధిలో 109 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ పోస్టులకు దరఖాస్తు గడువు నేటితో (ఆగస్టు 16) ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 109 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * వీటిలో అంగన్‌వాడీ టీచర్ – 23, మినీ అంగన్‌ వాడీ టీచర్ – 7, సహాయకులు – 79 ఖాళీలున్నాయి. * పైన తెలిపిన పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. * అభ్యర్థుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వయసు విషయంలో సడలింపులు వర్తిస్తాయి) * అభ్యర్థులను అకడమిక్ మార్కులు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్యమైన విషయాలు..

* నల్గొండాలోని అనుమల, చింతపల్లి, దామర చర్ల, దేవర కొండ, కొండ మల్లేపల్లి, మిర్యాలగూడ, మునుగోడు, నకిరేకల్, నల్లగొండ ప్రాంతాల్లో ఉన్న ఐసీడీఎస్ కార్యాలయాల్లో ఈ నియమకాలు చేపట్టనున్నారు. * స్థానికంగా ఉన్న మహిళలు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. * ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ నేటితో (ఆగస్టు 16) ముగియనుంది. * దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆగస్టు 20 నుంచి 30వ తేదీ వరకు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో జరగనున్న వెరిఫికేషన్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: పరిస్థితి ఉద్రిక్తం.. కాబూల్ విమానాశ్రయంలో కాల్పులు.. అయిదుగురి మృతి ..?

ఆఫ్ఘన్ లోని భారతీయులకు షాకింగ్ న్యూస్.. కాబూల్ ఎయిర్ స్పేస్ మూసివేత

Ramya Murder Case: ఎవరి బిడ్డైనా ఒకటే.. నా కొడుకుకి తగిన శాస్తి జరగాల్సిందే.. నిందితుడి తల్లి సంచలన వ్యాఖ్యలు

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్