BDL Hyderabad Recruitment 2022: హైదరాబాద్‌లో పనిచేయుటకు.. భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ ఉద్యోగాలు.. అర్హతలివే..

|

Jul 06, 2022 | 2:03 PM

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (BDL).. మేనేజర్‌ పోస్టుల (Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

BDL Hyderabad Recruitment 2022: హైదరాబాద్‌లో పనిచేయుటకు.. భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ ఉద్యోగాలు.. అర్హతలివే..
Bdl
Follow us on

Bharat Dynamics Limited Hyderabad Manager Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (BDL).. మేనేజర్‌ పోస్టుల (Manager Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 18

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్, సీనియర్‌ మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్, మేనేజర్‌, జూనియర్‌ మేనేజర్‌ పోస్టులు

విభాగాలు: హెచ్‌ఆర్‌, సివిల్‌, ఎక్స్‌ప్లోజివ్స్‌, రష్యన్‌ లేదా ఇంగ్లిష్‌ ట్రాన్స్‌లేషన్‌.

పే స్కేల్: నెలకు రూ.1,00,000ల నుంచి రూ.2,60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌, ఎంబీఏ, ఎమ్మెసీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించరాదు.

ఎంపిక విధానం: పోస్టును బట్టి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: జులై 16, 2022.

దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 16, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.