Take Home Salary: ఇకపై ఇంటికి వచ్చే జీతం తగ్గుతుంది.. ఎందుకో తెలుసా ?

|

Jun 14, 2022 | 2:56 PM

Take Home Salary: కేంద్రం వేతన విధానంపై మార్పులు తీసుకురావటంతో ఇకపై ఉద్యోగులు ఇంటికి తీసుకెళ్లె మెుత్తం తగ్గనుంది. దీనికి శాలరీ స్టక్చర్ లో చేస్తున్న మార్పులే ప్రధాన కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోండి.

Published on: Jun 14, 2022 02:56 PM