Stock Market: స్టాక్ మార్కెట్ లో కొన్ని షేర్ల ట్రేడింగ్ ఎందుకు నిషేధిస్తారు.. దీని వెనుక అసలు కారణం ఏమిటి..

|

Feb 25, 2022 | 3:31 PM

స్టాక్ మార్కెట్ లో కొన్ని షేర్ల ట్రేడింగ్ ను మాత్రమే ఎందుకు నిషేధిస్తారు. బ్యాన్ కేటగిరీ కింద స్టాక్ ఎలా వస్తుందో అర్థం చేసుకోవడానికి ఈ వీడియోను చూడండి.

స్టాక్ మార్కెట్ లో కొన్ని షేర్ల ట్రేడింగ్ ను మాత్రమే ఎందుకు నిషేధిస్తారు. బ్యాన్ కేటగిరీ కింద స్టాక్ ఎలా వస్తుందో అర్థం చేసుకోవడానికి, ఓపెన్ ఇంట్రెస్ట్ అలాగే, మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ ఏమిటో తెలుసుకోవడం అవసరం. అందుకే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకనేందుకు ఈ వీడియోను చూడండి.