AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Rates: గోల్డ్ ల‌వ‌ర్స్‌కి షాకింగ్ న్యూస్‌.. పెరిగిన ధ‌ర‌లు.. హైద‌రాబాద్‌లో తులం బంగారం ఎంతుందంటే..

Gold Rates: దీపావళి పండుగ ముందు గోల్డ్ ల‌వ‌ర్స్‌కి ధ‌ర‌లు చుక్కులు చూపించేలా క‌నిపిస్తున్నాయి. గ‌త కొన్ని రోజులుగా పెర‌గుతూ వ‌స్తున్న బంగారం ధ‌ర‌లు నేడు (శ‌నివారం) కూడా పెరిగాయి...

Gold Rates: గోల్డ్ ల‌వ‌ర్స్‌కి షాకింగ్ న్యూస్‌.. పెరిగిన ధ‌ర‌లు.. హైద‌రాబాద్‌లో తులం బంగారం ఎంతుందంటే..
Gold
Narender Vaitla
|

Updated on: Oct 16, 2021 | 6:43 AM

Share

Gold Rates: దీపావళి పండుగ ముందు గోల్డ్ ల‌వ‌ర్స్‌కి ధ‌ర‌లు చుక్కులు చూపించేలా క‌నిపిస్తున్నాయి. గ‌త కొన్ని రోజులుగా పెర‌గుతూ వ‌స్తున్న బంగారం ధ‌ర‌లు నేడు (శ‌నివారం) కూడా పెరిగాయి. దీపావ‌ళి ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో బంగారం కోనుగోళ్లు పెర‌గ‌డం కూడా దీనికి కార‌ణంగా చెబుతున్నారు. శ‌నివారం దేశంలోని ప‌లు చోట్ల బంగారం ధ‌ర‌ల్లో పెరుగుద‌ల క‌నిపించింది. తులం బంగారంపై రూ. 100 వ‌ర‌కు పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన న‌గ‌రాల్లో నేడు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం…

* దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో నేడు 24 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 51,220 గా ఉండ‌గా, 22 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 46,959వ‌ద్ద కొన‌సాగుతోంది.

* దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో శ‌నివారం 24 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 48,070 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ రూ. 47,070 గా ఉంది.

* త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రూ. 45,150 గా ఉండ‌గా, 22 క్యారెట్ల బంగారం రూ. 49,260 వ‌ద్ద కొన‌సాగుతోంది.

* క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రూ. 48,870 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ రూ. 44,800 వ‌ద్ద ఉంది.

తెలుగు రాష్ట్రాల విష‌యానికొస్తే..

* హైదారాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం రూ. 48,870 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 44,800 వ‌ద్ద ఉంది.

* విజ‌యవాడ‌లో 24 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 48,870 గా ఉండ‌గా, 22 క్యారెట్ల గోల్డ్ ధ‌ర రూ. 44,800 గా ఉంది.

* సాగ‌ర తీరం విశాఖ‌ప‌ట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ రూ. 48,870 కాగా, 22 క్యారెట్ల ధ‌ర రూ. 44,800 గా ఉంది.

Also Read: CSK vs KKR, IPL 2021 Final Result: నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ధోనీ సేన.. ఫైనల్‌లో తడబడిన కోల్‌కతా..! (వీడియో)

Mechanic Jackpot Video: అదృష్టం మెకానిక్‌ తలుపు తట్టింది.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయాడు.. కోటిన్నర జాక్‌పాట్‌..(వీడియో)

Shriya Saran Photos: మైమరిపిస్తున్న శ్రీయ న్యూ ఫొటోస్… తగ్గని ఏ మాత్రం అందం..