Mini AC: చల్ల.. చల్లగా.. వెచ్చ.. వెచ్చగా.! ఏసీ లాంటి చౌకైన కూలర్.. ధర తెలిస్తే.. కొనేస్తారంతే..

ఎండ వేడిని తట్టుకునేందుకు మనం కచ్చితంగా ఫ్యాన్, ఏసీ, కూలర్ లాంటివి కచ్చితంగా వినియోగించాల్సిందే. ఇక ఈ ఎండాకాలంలో ఏసీ, కూలర్‌లకు భారీ డిమాండ్ ఉంటుంది. ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ ఎక్కడైనా కూడా క్షణాల్లో స్టాక్ అయిపోతాయి.

Mini AC: చల్ల.. చల్లగా.. వెచ్చ.. వెచ్చగా.! ఏసీ లాంటి చౌకైన కూలర్.. ధర తెలిస్తే.. కొనేస్తారంతే..
Ac
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 19, 2023 | 8:54 PM

ఎండ వేడిని తట్టుకునేందుకు మనం కచ్చితంగా ఫ్యాన్, ఏసీ, కూలర్ లాంటివి కచ్చితంగా వినియోగించాల్సిందే. ఇక ఈ ఎండాకాలంలో ఏసీ, కూలర్‌లకు భారీ డిమాండ్ ఉంటుంది. ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ ఎక్కడైనా కూడా క్షణాల్లో స్టాక్ అయిపోతాయి. ఎయిర్ కండీషనర్ కొనడం అందరికీ అసాధ్యం. మీరు AC కొనాలనుకుంటే, మీ బడ్జెట్ కనీసం 30,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ఆ సమయంలో కూడా మీరు 1 టన్ను కంటే ఎక్కువ ఆశించలేరు. అలాంటి పరిస్థితిలో ఏసీ లాంటి కూలర్ చౌకగా దొరికితే.. అది కూడా గోడకు అమర్చగలిగితే.. వినడానికి భలేగా ఉంది కదూ.. మరి దాని గురించి తెలుసుకుందామా..

వాల్ మౌంటెడ్ ఎయిర్ కూలర్‌ను సింఫనీ అనే కంపెనీ తయారు చేసింది. ఇండియన్ మార్ట్ అనే ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.11,999. ఈ వాల్ మౌంటెడ్ కూలర్ ట్యాంక్ కెపాసిటీ 11-20 లీటర్లు. కూలర్ మీ గదిలో 20 అడుగుల ఎత్తు వరకు చల్లని గాలిని అందిస్తుంది. అలాగే ఒక ఏడాది వారెంటీ కూడా అందుబాటులో ఉంది.

కాగా, సింఫనీ నుంచి అందుబాటులో ఉన్న ఈ వాల్ మౌంటెడ్ కూలర్ అత్యంత ప్రజాదరణ పొందింది. ఇది ఎయిర్ కండీషనర్ లాంటి అనుభూతిని ఇస్తుంది. అంతేకాదు, ఇది మీ గదిని చాలా త్వరగా చల్లబరుస్తుంది. ఈ వాల్ మౌంటెడ్ కూలర్ చిన్న గదులకు అనువైనది. AC కొనడానికి మీకు బడ్జెట్ లేకపోతే, ఈ కూలర్ ఉత్తమ ఆప్షన్. అదేవిధంగా, ఏదైనా తయారీ లోపం ఉంటే, కంపెనీ దానిని కూడా సర్వీస్ చేస్తుంది.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!