Silver Price Today: పసిడి బాటలో వెండి ధరలు.. భారీగా తగ్గిన రేట్లు.. ప్రధాన నగరాల్లో..

Latest Silver Price: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. బంగారం, వెండి ధరలు

Silver Price Today: పసిడి బాటలో వెండి ధరలు.. భారీగా తగ్గిన రేట్లు.. ప్రధాన నగరాల్లో..
Silver Price Today
Follow us

|

Updated on: Oct 28, 2021 | 6:24 AM

Latest Silver Price: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరి కొన్నిసార్లు పెరుగుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసేవారు వాటి ధరలవైపు దృష్టిసారిస్తుంటారు. కరోనా కాలంలో దేశీయంగా పెరిగిన బంగారం, వెండి ధరలు కొన్నిరోజుల నుంచి తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వెండి ధరలు గురువారం భారీగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో కిలో వెండి ధర రూ.64,800లుగా ఉంది. కిలో వెండిపై రూ.1200మేర తగ్గింది. అయితే.. ఉత్తరాది ప్రాంతాల కంటే.. దక్షిణాది ప్రాంతాల్లోనే వెండి ధరలు ఎక్కువగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

ప్రధాన నగరాల్లో వెండి ధరలు.. * దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెండి ధర కిలో రూ.64,800 వద్ద కొనసాగుతోంది. * దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ.64,800 లుగా ఉంది. * తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ.69,200లుగా ఉంది. * బెంగళూరులో వెండి ధర కిలో వెండి రూ.64,800 గా కొనసాగుతోంది. * కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.64,800 లుగా ఉంది. * కేరళలో కిలో వెండి ధర రూ.64,800గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో.. * హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.69,200 లుగా కొనసాగుతోంది. * విజయవాడలో వెండి ధర రూ.69,200 వద్ద కొనసాగుతోంది. * విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ.69,200 లుగా ఉంది.

కాగా.. ఈ ధరలు గురువారం ఉదయం 6 గంటలకు నమోదైనవి. ప్రతిరోజూ ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:

Gold Price Today: గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Health: మీ శరీరంలో అనూహ్యంగా ఈ మార్పులు కనిపిస్తున్నాయా.? అయితే మీరు బరువు పెరుగుతున్నట్లే లెక్క..

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?