Silver Price Today: పసిడి బాటలోనే వెండి ధర.. పండగ సీజన్‌లో సిల్వర్‌ దూకుడు.. ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..!

Silver Price Today: తాజాగా బంగారం పరుగులు పెడుతుంటే వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. భారతీయులు బంగారం, వెండికి కూడా ఎంతో ప్రాముఖ్యత..

Silver Price Today: పసిడి బాటలోనే వెండి ధర.. పండగ సీజన్‌లో సిల్వర్‌ దూకుడు.. ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..!
Follow us

|

Updated on: Oct 26, 2021 | 6:35 AM

Silver Price Today: తాజాగా బంగారం పరుగులు పెడుతుంటే వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. భారతీయులు బంగారం, వెండికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంటారు. ముఖ్యంగా వెండి దీపాలు, వెండి విగ్రహాలు, వెండి పాత్రలు కొనుగోలు కూడా బాగానే జరుగుతుంటాయి. అలాగే వెండితో తయారు చేసిన రకరకాల అభరణాలను సైతం చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. దేశంలో బంగారం, వెండికి డిమాండ్‌ ఎప్పుడూ ఉంటుంది. తాజాగా పండగ సీజన్‌లో పరుగులు పెడుతోంది. నిన్న స్థిరంగా కొనసాగిన వెండి ధర.. మంగళవారం తాజాగా పెరిగింది. (అక్టోబర్‌ 26)న దేశీయంగా వెండి ధరలు పెరిగాయి. తాజాగా కిలో వెండిపై రూ.400 నుంచి రూ.500 వరకు పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.66,000 ఉండగా, చెన్నైలో రూ.70,300 ఉంది. ముంబైలో కిలో వెండి రూ.66,000 ఉండగా, కోల్‌కతాలో రూ.66,000 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.66,000 వద్ద కొనసాగుతోంది. ఇక కేరళలో రూ.70,300 వద్ద ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.70,300 ఉండగా, విజయవాడలో రూ. 70,300 వద్ద కొనసాగుతోంది.

కాగా, ప్రధాన నగరాల్లో ఉన్న జ్యూయలర్స్, వెబ్‌సైట్ల ఆధారంగా వెండి ధరలు ఉంటాయి. బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజు అనేక మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు మార్పులు కావడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో ధరలు హెచ్చు తగ్గులు కావడానికి కూడా అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ముఖ్యంగా వినియోగదారులు బంగారం, వెండి కొనుగోలు చేసే సమయానికి ముందుగానే ధరల వివరాలు తెలుసుకొని వెళ్లడం మంచిదంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి:

Gold Price Today: పండగ సీజన్‌లో బంగారం ధరలు పైపైకి.. 10 గ్రాముల పసిడి ధర ఎంతంటే..

Today Horoscope: రాశి ఫలాలు.. ఈ రోజు వివిధ రాశుల వారికి ఎలా ఉంటుందంటే..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..