Silver Price Today: బంగారం బాటలోనే వెండి ధరలు.. తాజాగా ఎంత రేటు పెరిగిందంటే..?

Today Silver Price: బంగారం ధరలు, వెండి ధరలు ఒకరోజు తగ్గుముఖం పడుతుంటే.. మరో రోజూ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వీటి ధరల్లో నిత్యం వ్యత్యాసం ఉంటుంది. దేశంలో చోటు చేసుకుంటున్న

Silver Price Today: బంగారం బాటలోనే వెండి ధరలు.. తాజాగా ఎంత రేటు పెరిగిందంటే..?
Silver Price Today
Follow us

|

Updated on: Apr 03, 2021 | 5:01 AM

Today Silver Price: బంగారం ధరలు, వెండి ధరలు ఒకరోజు తగ్గుముఖం పడుతుంటే.. మరో రోజూ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా వీటి ధరల్లో నిత్యం వ్యత్యాసం ఉంటుంది. దేశంలో చోటు చేసుకుంటున్న వివిధ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం లాగానే… శనివారం కూడా వెండి ధరలు పెరిగాయి. శుక్రవారం 63,600 ఉన్న కిలో వెండి.. శనివారం ఏకంగా 65,000లకు పెరిగింది. అంటే మరో 1,400 రూపాయలు అదనంగా పెరిగింది. అయితే దేశంలోని ప్రధాన నగరాలతోపాటు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా..

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 65,000 లుగా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో కూడా కిలో వెండి రూ.65,000 ఉంది. చెన్నైలో రూ.70,000 ఉంది. ఇక్కడ రికార్డు స్థాయిలో ధర కొనసాగుతోంది. బెంగళూరులో రూ.64,800 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.65,000 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లో.. హైదరాబాద్‌లో వెండి కిలో రూ.70,000 లు ఉంది. విజయవాడలో కూడా వెండి రూ.70,000 వద్ద కొనసాగుతోంది.

బంగారం.. ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా బంగారం ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 42,250 గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.46,090 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 42,250 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 46,090 వద్ద కొనసాగుతోంది.

Also Read:

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా..?

Fruits for Strong Bones: ఇలాంటి పండ్లతో ఎముకలను దృఢంగా తయారు చేసుకోవచ్చు తెలుసా..? అవి ఏంటంటే..?

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?