AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Diesel Prices: పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు.. ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..!

Petrol Diesel Prices Today: గత కొద్ది రోజులుగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు షాకిస్తున్నాయి. రోజురోజుకు ధరలు పెరుగుతుండటంతో వాహనదారుల జేబులకు చిల్లులు..

Petrol Diesel Prices: పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు బ్రేకులు.. ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..!
Petrol Diesel Rates
Subhash Goud
|

Updated on: Oct 25, 2021 | 11:58 AM

Share

Petrol Diesel Prices Today: గత కొద్ది రోజులుగా దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు షాకిస్తున్నాయి. రోజురోజుకు ధరలు పెరుగుతుండటంతో వాహనదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇక తాజాగా సోమవారం కాస్త ఊరటనిచ్చాయి. ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. వరుసగా ఐదు రోజులుగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు సోమవారం స్థిరంగానే ఉండటంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.59గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.96.32గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర దూసుకుపోతోంది. లీటర్ పెట్రోల్ ధర రూ.113.46గా ఉండగా, డీజిల్ ధర రూ.104.38గా ఉంది. అలాగే చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.52 ఉండగా, డీజిల్ ధర రూ.100.59గా ఉంది. కోల్‌కత్తాలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.11గా ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.99.43గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో.. విజయవాడలో పెట్రోల్ ధర రూ.113.93గా ఉండగా, డీజిల్‌ ధర రూ.106.50కి చేరింది. విశాఖపట్నం లీటర్‌ పెట్రోల్ ధర రూ.113.23గా ఉండగా, డీజిల్ ధర రూ.105.80గా ఉంది.

తెలంగాణలోని హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.111.91 ఉండగా, రూ.105.08గా ఉంది. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర రూ.112.42 ఉండగా, డీజిల్ ధర రూ.104.62కు చేరుకుంది. కరీంనగర్‌లో పెట్రోల్ ధర రూ.112.21 ఉండగా, డీజిల్ ధర రూ.105.35కు చేరుకుంది.

ఇవి కూడా చదవండి:

Gold Price Today: పండగ సీజన్‌లో బంగారం ధర అదే జోరు.. మహిళలకు షాకిస్తున్న ధరలు..!

Indian Railways: రైలు బోగీలలో రెస్టారెంట్‌.. కళ్లు చెదిరే లైటింగ్.. అదిరిపోయే పెయింటింగ్స్.. ఎక్కడో తెలుసా..?

Follow Us
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?