AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Petrol Diesel Price: భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ నగరంలో ఎంత పెరిగిందో తెలుసుకోండి..

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మంటలు భగ్గుమంటున్నాయి. అటు మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ...

Petrol Diesel Price: భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ నగరంలో ఎంత పెరిగిందో తెలుసుకోండి..
Petrol Price
Sanjay Kasula
|

Updated on: Oct 08, 2021 | 8:29 AM

Share

Petrol-Diesel Rates Today: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మంటలు భగ్గుమంటున్నాయి. అటు మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు ఉన్నాయి. పెట్రోల్‌పై 30 పైసలు, డీజీలు 35 పైసలు పెరిగింది. శుక్రవారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చాలా నగరాల్లో పెట్రో పరుగు కొనసాగుతోంది. ఇదిలాఉంటే.. తెలంగాణలోని వరంగల్ మినహా అన్ని కేంద్రాల్లో డీజిల్ ధర సెంచరీ దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.71గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 100.51గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.88గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.100.66గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.58గా ఉండగా.. డీజిల్ ధర రూ. 101.31గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.14గా ఉండగా.. డీజిల్ ధర రూ.100.92గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.71 ఉండగా.. డీజిల్ ధర రూ.100.51గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.40 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.99.67గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.109.70 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.101.74 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.108.93 ఉండగా.. డీజిల్ ధర రూ. 100.50గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.27 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.101.08గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.51గా ఉండగా.. డీజిల్ ధర రూ.101.29గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 109.70 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.101.93లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 103.54 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 92.12 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.54కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.99.92గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.23 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 95.23 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.01 ఉండగా.. డీజిల్ ధర రూ.96.60గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.106.83 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.97.77గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.60 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.92.55గా ఉంది.

ఇవి కూడా చదవండి: Tomato Price: బాబోయ్ కిలో టమాటా ధర ఇంతా.. రైతుల దగ్గర నుంచి రైతు బజార్‌ల వరకు ధరలకు మళ్లీ రెక్కలు

ఈ ఆరోగ్య సమస్యలున్నవారు గుమ్మడికాయ గింజలు తినకూడదు..! ఎందుకో తెలుసుకోండి..

Follow Us
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి
షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి