AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banks Merger: ఈ 4 బ్యాంకులు ఇక ఉండవేమో..? లక్షలాది మంది కస్టమర్ల డిపాజిట్లు ఏమవుతాయి?

Banks Merger: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి చిన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని లేదా పునర్నిర్మించాలని నీతి ఆయోగ్ గతంలో సూచించింది. SBI, PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ ఇప్పటికే ప్రభుత్వ..

Banks Merger: ఈ 4 బ్యాంకులు ఇక ఉండవేమో..? లక్షలాది మంది కస్టమర్ల డిపాజిట్లు ఏమవుతాయి?
Subhash Goud
|

Updated on: Oct 21, 2025 | 5:23 PM

Share

Banks Merger: దేశంలోని మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ మారవచ్చు. చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకులతో విలీనం చేయడమే కేంద్ర ప్రభుత్వ పెద్ద ప్రణాళిక. ఇదే వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం త్వరలో ఈ నిర్ణయం తీసుకోవచ్చు. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. చిన్న ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులను పెద్ద బ్యాంకులతో విలీనం చేయవచ్చు. ఏ బ్యాంకులను కలిపి విలీనం చేయవచ్చు? ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI), బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BOM)లను పెద్ద బ్యాంకులతో విలీనం చేయవచ్చు.

ఇది కూడా చదవండి: Diwali Bonus: ఈ కంపెనీ దీపావళి బోనస్‌గా ఉద్యోగులకు 51 లగ్జరీ కార్లు.. ఒకప్పుడు దివాలా తీసినా.. ఇప్పుడు 12 కంపెనీలు

ఈ బ్యాంకులను పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి పెద్ద బ్యాంకులతో విలీనం చేయవచ్చని చెబుతున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం ఈ ప్రతిపాదనను సమీక్షించిన తర్వాత దీనిపై క్యాబినెట్ స్థాయిలో చర్చలు ప్రారంభమవుతాయి.

ఇవి కూడా చదవండి

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి చిన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని లేదా పునర్నిర్మించాలని నీతి ఆయోగ్ గతంలో సూచించింది. SBI, PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ ఇప్పటికే ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించవచ్చు లేదా ఈ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను తగ్గించవచ్చు.

ఇది కూడా చదవండి: Vande Bharat Sleeper Train: వందే భారత్ స్లీపర్ రైలు.. విమానం లాంటి సదుపాయాలు.. కళ్లు చెదిరే డిజైన్

2020లో ప్రభుత్వం 10 చిన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను 4 బ్యాంకులుగా విలీనం చేసింది. ఓరియంట్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనం అయ్యాయి. సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్‌లో విలీనం అయ్యాయి. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయ్యాయి. అలహాబాద్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్‌లో విలీనం అయ్యాయి.

ఇది కూడా చదవండి: BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌లో 5 చౌకైన రీఛార్జ్ ప్లాన్లు.. తక్కువ ధరల్లో ఎక్కువ వ్యాలిడిటీ!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?
ఇకపై ఆధార్ కార్డు అవసరం లేదు.. కొత్త ఆధార్ యాప్.. ప్రత్యేకత ఏంటి?