AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు రోజుల నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ట్రేడ్ అవుతున్న మార్కెట్లు

గత రెండు రోజులుగా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో 179 పాయింట్లతో లాభాల్లోట్రేడ్ అవ్వగా.. కాసేపటికి కాస్త నష్టాలను చవిచూసింది. ఉదయం 10.47 గంటల సమయంలో సెన్సెక్స్ 6.11 పాయింట్ల నష్టంతో 37,062.82 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ ప్రారంభంలో 48 పాయింట్ల లాభంతో ట్రేడ్ అయ్యింది. అయితే కాసేపటికే నష్టాల్లోకి సాగాయి. ఉదయం 10.47 గంటల సమయంలో 4.05 పాయింట్ల లాభంతో 10952.35 వద్ద ట్రేడ్ అవుతోంది. 364 […]

రెండు రోజుల నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ట్రేడ్ అవుతున్న మార్కెట్లు
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 30, 2019 | 11:13 AM

Share

గత రెండు రోజులుగా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో 179 పాయింట్లతో లాభాల్లోట్రేడ్ అవ్వగా.. కాసేపటికి కాస్త నష్టాలను చవిచూసింది. ఉదయం 10.47 గంటల సమయంలో సెన్సెక్స్ 6.11 పాయింట్ల నష్టంతో 37,062.82 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ ప్రారంభంలో 48 పాయింట్ల లాభంతో ట్రేడ్ అయ్యింది. అయితే కాసేపటికే నష్టాల్లోకి సాగాయి. ఉదయం 10.47 గంటల సమయంలో 4.05 పాయింట్ల లాభంతో 10952.35 వద్ద ట్రేడ్ అవుతోంది. 364 కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా..146 కంపెనీల షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మరో 22 కంపెనీల షేర్లు తటస్థంగా ఉన్నాయి.

Follow Us
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?
అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?