AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతిరోజు రూ.200 పొదుపు చేస్తే చాలు..! 28 లక్షల ఆదాయం మీ సొంతం.. ఎలాగంటే..?

LIC Jeevan Pragati: ఇన్సూరెన్స్‌ అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది జీవితంలో సెక్యూరిటీ, భరోసా కల్పిస్తుంది. మనం ఉన్నా లేకున్నా

ప్రతిరోజు రూ.200 పొదుపు చేస్తే చాలు..! 28 లక్షల ఆదాయం మీ సొంతం.. ఎలాగంటే..?
Lic
uppula Raju
|

Updated on: Oct 23, 2021 | 9:05 PM

Share

LIC Jeevan Pragati: ఇన్సూరెన్స్‌ అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది జీవితంలో సెక్యూరిటీ, భరోసా కల్పిస్తుంది. మనం ఉన్నా లేకున్నా మన కుటుంబానికి అండగా నిలుస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేయడం చాలా ముఖ్యం. అయితే ఇన్సూరెన్స్‌ కంపెనీలలో ఎల్‌ఐసీ చాలా పెద్ద కంపెనీ. ఇందులో కొన్ని రూపాయలు డిపాజిట్ చేయడం ద్వారా మెచ్యూరిటీలో చాలా డబ్బులు పొందవచ్చు. ఇది మాత్రమే కాదు LIC పథకాలు కూడా బీమా చేసిన వారికి బీమా రక్షణను అందిస్తాయి. డిపాజిటర్‌కు ఏదైనా అవాంఛనీయమైన సంఘటన జరిగితే నామినీకి బీమా పూర్తి ప్రయోజనం లభిస్తుంది. ప్రతి పైసా అతనికి చెల్లిస్తారు.

LIC జీవన్ ప్రగతి ప్లాన్‌లో మీరు రూ.28 లక్షల మెచ్యూరిటీ పొందే అవకాశం ఉంది. మీరు ప్రతి నెలా రూ.6000 లేదా రోజుకు దాదాపు రూ.200 డిపాజిట్ చేయాలి. ఈ చక్రం 20 సంవత్సరాలు కొనసాగాలి. మెచ్యూరిటీ సమయంలో 28 లక్షల రూపాయలు మీ సొంతమవుతాయి. ఈ డబ్బుతో పాటు డిపాజిటర్‌కు రిస్క్ కవర్ కూడా లభిస్తుంది. అంటే పాలసీ సమయంలో డిపాజిటర్ మరణిస్తే అతని నామినీకి పాలసీ డబ్బు లభిస్తుంది. LIC జీవన్ ప్రగతి ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి 5 సంవత్సరాలకు దాని రిస్క్ కవర్ పెరుగుతుంది.

LIC జీవన్ ప్రగతి ప్లాన్ ఫీచర్లు 1. ఇది ఒక వ్యక్తి ప్రణాళిక ప్లాన్. 2. ప్రీమియం చెల్లింపు కోసం వార్షిక, త్రైమాసిక, అర్ధ-వార్షిక, నెలవారీ ఎంపికలను ఎంచుకోవచ్చు 3. పాలసీ వ్యవధి- కనీసం 12 సంవత్సరాలు గరిష్టంగా 20 సంవత్సరాలు 4. సమ్ అష్యూర్డ్, ఫైనల్ అడిషనల్ బోనస్ (FAB) సింపుల్ రివిజనల్ బోనస్ మెచ్యూరిటీ చెల్లిస్తారు. 5. బీమా మొత్తంగా కనీసం రూ.1.5 లక్షలు ఉండాలి.

Surbhi: కోల కళ్ళతో ఇలా.. గుండె గిల్లితే ఎలా.. సురభి సొగసులు పొగడతరామ…

Indian Railway: రైల్వే ప్రయాణికులకు శుభవార్త..! త్వరలో మళ్లీ ఆ సేవలు ప్రారంభం..

CM KCR: రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్.. నవంబర్ 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ

పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా