Insurance: ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. అయితే విషయాలు తెలుసుకోవాల్సిందే..
ఇన్సూరెన్స్ పై చాలా మందికి అవగాహన వచ్చింది. దాదాపు చాలా మంది ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. అయితే ఇన్సూరెన్స్ తీసుకునే ముందు కొన్ని అంశాలు తెలుసుకోవాలి. అవి ఏమిటో ఈ వీడియోలో చూడండి..