Foreign Journey: విదేశాలకు వెళ్లేవారు ఎంత భారత కరెన్సీ తీసుకెళ్లొచ్చో తెలుసా.. RBI పెట్టిన పరిమితి ఎంతంటే..

|

May 08, 2022 | 10:33 AM

Foreign Tour: కొవిడ్ తగ్గటం, కరోనా ఆంక్షలు కూడా తొలగించటంతో అనేక మంది విదేశీ ప్రయాణాలు ప్రారంభిస్తున్నారు. ఈ సమయంలో రిజర్వు బ్యాంక్ రూల్స్ ప్రకారం ఎంత భారత కరెన్సీని తమతో తీసుకెళ్లొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

Follow us on