AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.2000 నోటు చివరన నల్లటి గీతలు ఉంటాయి..! ఇవి ఎందుకోసమో ఎప్పుడైనా ఆలోచించారా..?

Currency Notes: భారతీయ కరెన్సీలో చాలా రకాల నోట్లు ఉన్నాయి. ప్రతి నోటుకి అనేక రకాల భద్రతా లక్షణాలు ఉంటాయి. ఈ సెక్యూరిటీ ఫీచర్ల ద్వారా

రూ.2000 నోటు చివరన నల్లటి గీతలు ఉంటాయి..! ఇవి ఎందుకోసమో ఎప్పుడైనా ఆలోచించారా..?
India 2000
uppula Raju
|

Updated on: Oct 25, 2021 | 1:22 PM

Share

Currency Notes: భారతీయ కరెన్సీలో చాలా రకాల నోట్లు ఉన్నాయి. ప్రతి నోటుకి అనేక రకాల భద్రతా లక్షణాలు ఉంటాయి. ఈ సెక్యూరిటీ ఫీచర్ల ద్వారా ఆ నోట్ నిజమైనదా లేదా నకిలీదా గుర్తించవచ్చు. నోట్ తయారు చేయడానికి స్పెషల్‌ సిరా, ప్రింటింగ్ ఉపయోగిస్తారు. దీని కారణంగా ఈ నోట్లు సాధారణ పేపర్‌ల కంటే భిన్నంగా ఉంటాయి. ఒకరి నుంచి కరెన్సీ నోట్స్ తీసుకునేటప్పుడు చాలా విషయాలు గమనించాలి. మీరు ఎప్పుడైనా రెండు వేల నోట్‌ చివర నల్లటి గీతలను గమనించారా?

ఈ గీతల ప్రత్యేకత ఏమిటి? రూ.100 నుంచి రూ.2000 కరెన్సీ నోట్లపై ఈ గీతలు ఉంటాయి. వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తారు. ప్రతి నోట్‌పై వేర్వేరు అర్థాలను కలిగి ఉంటాయి. వాస్తవానికి వీటిని అంధులను దృష్టిలో ఉంచుకుని ముద్రించారు. ఈ ప్రింటింగ్‌ను INTAGLIO లేదా ఎంబోస్డ్ ప్రింటింగ్ అంటారు. మీరు ఈ నోట్ తీసుకొని నల్లటి గీతలను తాకినప్పుడు అది కొద్దిగా పైకి లేస్తుంది. తద్వారా అంధుడు ఆ కరెన్సీ నోట్ గురించి తెలుసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన ముద్రణతో కరెన్సీ నోట్‌లో మహాత్మా గాంధీ ఫోటో, అశోక స్థూపం, నల్ల గీతలు, మొదలైన అనేక గుర్తులను ముద్రిస్తారు. ఈ బ్లాక్ లైన్స్ కూడా ఈ ప్రింటింగ్ తోనే ముద్రిస్తారు. వాటిని చేతితో తాకి ఎన్ని రూపాయల నోటో గుర్తించవచ్చు.

ఏ నోట్లో ఎన్ని లైన్లు ఉంటాయి.. 100 రూపాయల నోటులో 4 లైన్లు ఉంటాయి. ఇందులో 2-2 సెట్లలో 4 లైన్లు ఉంటాయి. 200 రూపాయల నోట్లో 4 లైన్లు మాత్రమే ఉంటాయి. ఇందులో 2-2 సెట్‌లు ఉంటాయి. కానీ ఈ 2-2 లైన్ల మధ్య 2 చుక్కలు కూడా ఉంటాయి. దీన్ని బట్టి అది 200 రూపాయల నోటు అని అర్థమవుతుంది. 500 రూపాయల నోటులో 5 లైన్లు ఉంటాయి. అవి 2-1-2 సెట్లలో ఉంటాయి. 2000 రూపాయల నోటులో7 లైన్లు ఉంటాయి. అవి 1-2-1-2-1 సెట్‌లో ఉంటాయి.

Coronavirus: అమ్మో చైనా మళ్ళీ భయపెడుతోంది..వేగంగా పెరుగుతున్న కరోనా కేసులతో కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్..కఠిన ఆంక్షలు

Pawan Kalyan-Akira: తండ్రి సినిమాలో కొణిదెలవారి వారసుడు..అకిరా టాలీవుడ్‌ ఎంట్రీపై ఊహాగానాలు..

Video Viral: వామ్మో.. ఈ పక్షికి ఎంతో కోపమో.. నాది అనుకుంటే అసలు వదిలేలా లేదుగా..

Follow Us
వెంటాడిన మృత్యువు.. పెళ్లైన వారానికే వరుడు, అతని తండ్రి మృతి
వెంటాడిన మృత్యువు.. పెళ్లైన వారానికే వరుడు, అతని తండ్రి మృతి
ప్లేయింగ్-11 ప్రకటించిన ఇంగ్లాండ్, స్టార్ ప్లేయర్‌కు షాక్
ప్లేయింగ్-11 ప్రకటించిన ఇంగ్లాండ్, స్టార్ ప్లేయర్‌కు షాక్
ఈ రోజుల్లో చీపురు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులవ్వడం ఖాయం!
ఈ రోజుల్లో చీపురు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులవ్వడం ఖాయం!
ఎమ్మెల్యే కాదు ప్రాణదాత.. క్లిష్టమైన సర్జరీతో యువకుడికి కొత్తలైఫ్
ఎమ్మెల్యే కాదు ప్రాణదాత.. క్లిష్టమైన సర్జరీతో యువకుడికి కొత్తలైఫ్
కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి
కన్నీళ్లు పెట్టుకున్న నందిని రెడ్డి
వినియోగదారులకు అలర్ట్‌.. జూలైలో బ్యాంకులకు భారీగా సెలవులు!
వినియోగదారులకు అలర్ట్‌.. జూలైలో బ్యాంకులకు భారీగా సెలవులు!
రోజంతా కుర్చీలోనే కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే
రోజంతా కుర్చీలోనే కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే
పీఓకేలో తిరగబడ్డ జనం.. భారత్‌ వైపు చూపు..!
పీఓకేలో తిరగబడ్డ జనం.. భారత్‌ వైపు చూపు..!
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..
IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం..
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం