బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..
బంగారం ధరలు ఇటీవల తగ్గిన తర్వాత మళ్లీ స్వల్పంగా పెరిగాయి. అక్టోబర్ 18, ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,47,660గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,35,350గా ఉంది. వెండి ధర నగరాన్ని బట్టి కిలోకు రూ.2.30 లక్షల నుంచి రూ.2.44 లక్షల వరకు కొనసాగుతోంది.

పసిడి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి.. ఇటీవల తగ్గతూ వచ్చిన బంగారం ధరలు.. మళ్లీ పెరుగుతున్నా్యి.. వాస్తవానికి బులియన్ మార్కెట్లో ఒక్కోసారి ధర పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి. అమెరికా-ఇరాన్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు.. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు మార్కెట్ ధరలపై ప్రభావం చూపుతాయి.. కాగా.. ఇటీవల కాస్త తగ్గి ఊరటనిచ్చిన బంగారం ధరలు.. శనివారం స్వల్పంగా పెరిగాయి.. ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ఆధారంగా ఆదివారం (అక్టోబర్ 18) ఉదయం 6 గంటల వరకు దేశీయంగా బంగారం, వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,47,660 గా ఉంది.
22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,35,350 గా ఉంది.
వెండి కిలో ధర రూ.2,30,000 లుగా కొనసాగుతోంది.
అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
ప్రధాన నగరాల్లో ధరలు..
హైదరాబాద్లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,47,660, 22 క్యారెట్ల ధర రూ.1,35,350 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,44,900 ఉంది.
విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,47,660.. 22 క్యారెట్ల ధర రూ.1,35,350 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,40,000 ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,47,810, 22 క్యారెట్ల ధర రూ.1,35,550 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,30,000 ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,47,660, 22 క్యారెట్ల ధర రూ.1,35,350 గా ఉంది. వెండి కిలో ధర రూ.230,000 లుగా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,47,660, 22 క్యారెట్ల ధర రూ.1,35,350 ఉంది. వెండి కిలో ధర రూ.2,40,000 ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రా ధర రూ.1,47,660, 22 క్యారెట్ల ధర రూ.1,35,350 ఉంది. వెండి కిలో ధర రూ.2,30,000 లుగా ఉంది.
కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు.. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
