గుడ్‌న్యూస్: మరలా తగ్గిన బంగారం ధరలు

ఆగష్టు 15 రోజు ఏకంగా రూ.2,500 తగ్గి బంగారు ప్రియులకు షాక్‌ ఇచ్చించింది బంగారం. దీంతో.. జోరుగా ఆ రోజు బంగారం కొనుగోళ్లు సాగాయి. ఆ తర్వాతి రోజు మళ్లీ పెరిగి.. వినియోగదారులను బిత్తరపోయేలా చేశాయి. ఈ నేపథ్యంలో.. మళ్లీ ఎప్పుడు తగ్గుతుందా..? మరలా ఎప్పుడు కొందామా అని.. బంగారం ప్రియులు వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరలా ఈ రోజు రూ.250ల తగ్గింపుతో.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.39,100లుగా ప్రస్తుతం మార్కెట్లో‌ పలుకుతోంది. […]

గుడ్‌న్యూస్: మరలా తగ్గిన బంగారం ధరలు
Follow us

| Edited By:

Updated on: Aug 20, 2019 | 8:30 AM

ఆగష్టు 15 రోజు ఏకంగా రూ.2,500 తగ్గి బంగారు ప్రియులకు షాక్‌ ఇచ్చించింది బంగారం. దీంతో.. జోరుగా ఆ రోజు బంగారం కొనుగోళ్లు సాగాయి. ఆ తర్వాతి రోజు మళ్లీ పెరిగి.. వినియోగదారులను బిత్తరపోయేలా చేశాయి. ఈ నేపథ్యంలో.. మళ్లీ ఎప్పుడు తగ్గుతుందా..? మరలా ఎప్పుడు కొందామా అని.. బంగారం ప్రియులు వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరలా ఈ రోజు రూ.250ల తగ్గింపుతో.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.39,100లుగా ప్రస్తుతం మార్కెట్లో‌ పలుకుతోంది. కాగా.. 22 క్యారెట్స్ ఆభరణాలు 10 గ్రాముల ధర రూ.36,000లు ఉంది. అలాగే.. వెండి కిలో రూ.47,800లు ఉంది. మార్కెట్‌ విశ్లేషకులు సైతం బంగారం ధరల పెరుగుదల అంచనాపై కాస్త తడబాటును వ్యక్తం చేస్తున్నారు. కానీ.. రానున్న రోజుల్లో మాత్రం బంగారం ధరలు మాత్రం ఖచ్చితంగా పెరుగుతాయని వారు చెబుతున్నారు.

Gold prices today edge lower but silver rates slump in Hyderabad

ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా

షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?

నెటిజన్లను ఊరిస్తున్న బ్లూక‌ల‌ర్ ఘీ రైస్.. తయారీ వీడియో వైరల్

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే
ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.