AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. తులం బంగారం ధర రూ.1.64 లక్షలు.. వెండి ఎంతంటే..!

Gold, Silver Prices Today: భారతదేశంలో రక్షాబంధన్‌తో పండుగల సీజన్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. దీనివల్ల భారతదేశంలో బంగారం, వెండికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఇది డిసెంబర్ వరకు కొనసాగవచ్చంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అలాగే..

Gold Price Today: మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. తులం బంగారం ధర రూ.1.64 లక్షలు.. వెండి ఎంతంటే..!
Today Gold Price
Subhash Goud
|

Updated on: Aug 26, 2026 | 6:41 AM

Share

Gold, Silver Prices Today: పండుగ సీజన్ ప్రారంభానికి ముందు బంగారం, వెండి ధరలు ఊపందుకున్నాయి. ఈ నెలలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. భారతదేశంలో రక్షాబంధన్‌తో పండుగల సీజన్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. దీనివల్ల భారతదేశంలో బంగారం, వెండికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఇది డిసెంబర్ వరకు కొనసాగవచ్చంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. గత కొన్ని రోజులుగా ధరలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. గత వారం తులం రూ.1.54 లక్షలు ఉన్న బంగారం ధర.. ఇప్పుడు రూ.1.63 లక్షలకుపైగా చేరుకుంది. తాజాగా ఆగస్ట్‌ 26వ తేదీన హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,740 ఉంది. అంటే దాదాపు రూ.1.64 లక్షలకు చేరువలోనే ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,009 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,890 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,240 వద్ద ట్రేడవుతోంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,740 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,009 వద్ద ట్రేడవుతోంది.

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,740 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,009 వద్ద ట్రేడవుతోంది.

బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,740 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,009 వద్ద ట్రేడవుతోంది.

చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,740 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,50,009 వద్ద ట్రేడవుతోంది.

ఇది కూడా చదవండి: Electric Scooter: ఓలా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 320 కి.మీ రేంజ్, ధర ఎంతంటే?

ఇది కూడా చదవండి: Gas Cylinder: సంచలన నిర్ణయం.. మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us