Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. వివాహాది శుభకార్యాలు, పండుగల సమయంలో బంగారం, వెండిని చాలామంది కొనుగోలు చేస్తుంటారు. అంతేకాకుండా ధన్‌తేరాస్ సమయంలో కూడా బంగారం, వెండికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి బంగారం, వెండి ధరలపైనే ఉంది.

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
Gold Price Today
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 08, 2023 | 6:30 AM

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. వివాహాది శుభకార్యాలు, పండుగల సమయంలో బంగారం, వెండిని చాలామంది కొనుగోలు చేస్తుంటారు. అంతేకాకుండా ధన్‌తేరాస్ సమయంలో కూడా బంగారం, వెండికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి బంగారం, వెండి ధరలపైనే ఉంది. అయితే, అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ధరలు పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి. తాజాగా, బులియన్ మార్కెట్‌లో బంగారం, ధరలు తగ్గాయి. బుధవారం (నవంబర్ 08) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,250 ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,360 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.100, 24 క్యారెట్లపై 110 మేర ధర తగ్గింది. వెండి కిలో ధర రూ.700 మేర తగ్గి 74,200 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.56,400 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,510 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.56,250, 24 క్యారెట్ల ధర రూ.61,360, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.56,250, 24 క్యారెట్లు రూ.61,360, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.56,700, 24 క్యారెట్ల ధర రూ.61,850 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,250, 24 క్యారెట్ల ధర రూ.61,360, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.56,250, 24 క్యారెట్ల ధర రూ.61,360 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో రేట్లు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,250 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.61,360 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,250, 24 క్యారెట్ల ధర రూ.61,360 గా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,500 లుగా ఉండగా.. ముంబైలో రూ.74,500 గా ఉంది. చెన్నైలో రూ.77,500, బెంగళూరులో రూ.74,000, కేరళలో రూ.77,500, కోల్‌కతాలో రూ.74,500 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.77,500, విజయవాడలో రూ.77,500, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.77,500 లుగా కొనసాగుతోంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..