AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. వివాహాది శుభకార్యాలు, పండుగల సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అందుకే అందరి దృష్టి బంగారం, వెండి ధరలపై ఉంటుంది. అయితే, అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి.

Gold Price Today: బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?
Latest Gold Silver Prices
Shaik Madar Saheb
|

Updated on: Nov 06, 2023 | 6:29 AM

Share

Gold and Silver Latest Prices: ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. వివాహాది శుభకార్యాలు, పండుగల సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అందుకే అందరి దృష్టి బంగారం, వెండి ధరలపై ఉంటుంది. అయితే, అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ధరలు పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి. తాజాగా, బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం (నవంబర్ 06) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.56,500 లు ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,640 గా కొనసాగుతోంది. వెండి కిలో ధర రూ.75,000 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూడండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.56,650 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,790 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,500, 24 క్యారెట్ల ధర రూ.61,640, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.56,500, 24 క్యారెట్ల ధర రూ.61,640, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.57,150, 24 క్యారెట్ల ధర రూ.62,350 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,500, 24 క్యారెట్ల ధర రూ.61,640, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.56,500, 24 క్యారెట్ల ధర రూ.61,640గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో రేట్లు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,500 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.61,640 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.56,500, 24 క్యారెట్ల ధర రూ.61,640 లుగా ఉంది.

వెండి ధరలు..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.75,000 లుగా ఉంది. ముంబైలో రూ.75,000, చెన్నైలో రూ.78,000, బెంగళూరులో రూ.74,000, కేరళలో రూ.78,000 ఉంది. కోల్‌కతాలో రూ.75,000, హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.78,000, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి ధర రూ.78,000 లుగా కొనసాగుతోంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గి.. సంపద, అదృష్టం..
ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గి.. సంపద, అదృష్టం..
AP TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష సమయాల్లో మార్పుల్లేవ్‌!
AP TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష సమయాల్లో మార్పుల్లేవ్‌!
వీరికి బొప్పాయి విషంతో సమానం! తినే ముందు ఇది తెలుసుకోండి!
వీరికి బొప్పాయి విషంతో సమానం! తినే ముందు ఇది తెలుసుకోండి!
సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో..
సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో..
వెండి దిగుమతులకు బ్రేక్.. మరింత పెరగనున్న వెండి ధరలు!
వెండి దిగుమతులకు బ్రేక్.. మరింత పెరగనున్న వెండి ధరలు!
BEdతో UPSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.లక్షల్లో జీతం
BEdతో UPSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.లక్షల్లో జీతం
టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో 2 కీలక మార్పులు..!
టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో 2 కీలక మార్పులు..!
టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్.. ఓ బ్యాడ్‌న్యూస్.. అదేంటంటే?
టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్.. ఓ బ్యాడ్‌న్యూస్.. అదేంటంటే?
అంత్యక్రియల్లో ఈ కలపలనే ఎందుకు ఉపయోగిస్తారు? గరుడ పురాణం ప్రకారం
అంత్యక్రియల్లో ఈ కలపలనే ఎందుకు ఉపయోగిస్తారు? గరుడ పురాణం ప్రకారం
హీరో ఫ్యాన్సే టార్గెట్‌.. ట్రెండ్ మారుస్తున్న దర్శకులు
హీరో ఫ్యాన్సే టార్గెట్‌.. ట్రెండ్ మారుస్తున్న దర్శకులు