Gold Rates Today: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. పసిడి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసే వినియోగదారులు వాటి ధరలవైపు నిత్యం దృష్టిపెడుతుంటారు. కరోనా కాలంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ.. ఇటీవల తగ్గుతూ వచ్చిన ధరలు తాజాగా మళ్లీ స్వల్పంగా పెరుగుతున్నాయి. బుధవారం కూడా బంగారం ధరలు పెరిగాయి. ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల వివరాలు ఇలాఉన్నాయి. దేశీయంగా 10 గ్రాముల బంగారం ధరపై రూ.450 మేర పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల తులం (10 గ్రాముల) బంగారం ధర.. రూ. 46,430 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 47,430 గా ఉంది. అయితే.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం..
దేశంలో ప్రధాన నగరాల్లో ధరలు..
► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560లుగా ఉంది.
► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,430గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,430గా ఉంది.
► తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,630లుగా ఉంది.
► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,400లుగా ఉంది.
► బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220 లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200లుగా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220 లుగా ఉంది.
► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220 లుగా ఉంది.
► విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,220లుగా ఉంది.
Also Read: