Gold Price Today: మహిళలకు శుభవార్త.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!

Gold, Silver Prices: ప్రస్తుతం బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం మాత్రం భారీగా దిగి వస్తున్నాయి. పరుగులు పెట్టిన బంగారం, వెండి ధరలకు బ్రేకులు పడటంతో కొనుగోలుదారులకు ఊరట కలుగుతోంది..

Gold Price Today: మహిళలకు శుభవార్త.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!
May 2nd Gold Price

Updated on: May 02, 2026 | 6:39 AM

Gold Price Today: నిన్న తగ్గినట్లే తగ్గి తర్వాత భారీగా పెరిగిన బంగారం ధర.. మళ్లీ పడిపోయింది. గుడ్ రిటర్న్స్ సమాచారం ప్రకారం.. అలాగే వెండి ధరలు కూడా ఆల్ టైమ్ హై నుంచి బాగా పడిపోయాయి. జనవరి 29న కిలో వెండి రూ.4,25,000 ఉండగా, ఇప్పుడు రూ.2,65,000కి చేరి సుమారు రూ.1,55,000 తగ్గింది. దేశీయ మార్కెట్‌లో పరిస్థితి ఇలా ఉంటే ఎంసీఎక్స్‌లో ధరలు స్థిరంగా ఉన్నాయి. గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ రూ.1,51,225 వద్ద ట్రేడ్ అవుతుండగా, సిల్వర్ మే ఫ్యూచర్స్ రూ.2,38,790 వద్ద ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 4552 డాలర్లు, ఔన్స్ వెండి ధర 74.18 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

తాజాగా మే 2వ తేదీన దేశీయంగా తులం బంగారంపై స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,370 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,840 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,420 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,999 వద్ద కొనసాగుతోంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,370 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,840 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,370 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,840 వద్ద కొనసాగుతోంది.

చెన్నైలో కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,850 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,39,190 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి విషయానికొస్తే.. కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.2,64,900 వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నై, కేరళలో కూడా ఇదే ధరలో ట్రేడవుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, బెంగళూరులో రూ.2,55,100 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us