AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం ధరలు తగ్గుతాయా..? తెలుగు రాష్ట్రాల్లో పసిడి తులం ఎంతుందంటే..

బులియన్ మార్కెట్‌ గత కొంత కాలం నాటి నుంచి పరుగులు పెడుతోంది.. బంగారం, వెండి నాన్ స్టాప్ గా పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే కొంత మేరకు దిగివచ్చిన పసిడి, వెండి ధరలు ఆ తర్వాత పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధంతో భారీగా పెరిగాయి..

బంగారం ధరలు తగ్గుతాయా..? తెలుగు రాష్ట్రాల్లో పసిడి తులం ఎంతుందంటే..
Gold Rate
Shaik Madar Saheb
|

Updated on: May 29, 2026 | 6:44 AM

Share

బులియన్ మార్కెట్‌ గత కొంత కాలం నాటి నుంచి పరుగులు పెడుతోంది.. బంగారం, వెండి నాన్ స్టాప్ గా పెరుగుతూ రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే కొంత మేరకు దిగివచ్చిన పసిడి, వెండి ధరలు ఆ తర్వాత పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా యుద్ధంతో భారీగా పెరిగాయి.. ఈ క్రమంలోనే మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.. పలు వెబ్‌సైట్ల ఆధారంగా.. మే 29, 2026 ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. ఈ కింది విధంగా ఉన్నాయి.

24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై రూ. 10 మేర తగ్గి.. రూ.1,56,050 గా ఉంది.

22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.10 తగ్గి రూ.1,43,040 గా ఉంది.

వెండి కిలోపై రూ.100 మేర తగ్గి రూ.2,74,900 లు గా ఉంది.

అయితే.. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.

ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

  • హైదరాబాద్‌లో గోల్డ్ 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,56,050, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,43,040 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,84,900 ఉంది.
  • విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,56,050, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,43,040 ఉంది. వెండి కిలో ధర రూ.2,84,900 ఉంది.
  • ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,56,200, 22 క్యారెట్ల ధర రూ.1,43,190 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,74,900 ఉంది.
  • ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,56,050, 22 క్యారెట్ల ధర రూ.1,43,040 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,74,900 లుగా ఉంది.
  • చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,58,170, 22 క్యారెట్ల ధర రూ.1,44,990 ఉంది. వెండి కిలో ధర రూ.2,84,900 ఉంది.
  • బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,56,050, 22 క్యారెట్ల ధర రూ.1,43,040 ఉంది. వెండి కిలో ధర రూ.274,900 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మానవ శరీర భాగాలతో పూజలు చేస్తే అద్భుత శక్తులు వస్తాయని.. దారుణం
మానవ శరీర భాగాలతో పూజలు చేస్తే అద్భుత శక్తులు వస్తాయని.. దారుణం
పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు.. చిన్న విషయానికే ఇంట్లో యుద్ధం
పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు.. చిన్న విషయానికే ఇంట్లో యుద్ధం
ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై రవిశాస్త్రి ఆగ్రహం
ఇమ్రాన్ ఖాన్ పరిస్థితిపై రవిశాస్త్రి ఆగ్రహం
సారీ నాన్న.. ఈ భారం నేను మోయలేకపోతున్నా..
సారీ నాన్న.. ఈ భారం నేను మోయలేకపోతున్నా..
గాఢంగా ప్రేమించాడు.. కట్ చేస్తే.. ఆ ఒక్క ఫోన్ కాల్‌తో..
గాఢంగా ప్రేమించాడు.. కట్ చేస్తే.. ఆ ఒక్క ఫోన్ కాల్‌తో..
ఆ సినిమాతో నా కెరీర్ అయిపోయిందని అన్నారు.. థియేటర్లను షేక్ చేసిన
ఆ సినిమాతో నా కెరీర్ అయిపోయిందని అన్నారు.. థియేటర్లను షేక్ చేసిన
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..
ఆ ఒక్క హీరోతో వరుసగా మూడు సినిమాలు.. అది అంత మంచిది కాదు..
గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే
గాల్లో ఉండగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో హైఅలర్ట్.. ఏంజరిగిందంటే
ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు
ఫాస్టెస్ట్ సెంచరీ చేస్తా.. వైభవ్ టార్గెట్లు మామూలుగా లేవు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం.. ప్రయాణికుడు అదుపులోకి..