Gold-Silver Rates Today : మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. వివిధ నగరాల్లో తులం బంగారం రేటు ఎలా ఉందంటే..?

|

Apr 09, 2021 | 5:37 AM

Gold And Silver Rates Today : దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. లాక్‌డౌన్‌ సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

Gold-Silver Rates Today : మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. వివిధ నగరాల్లో తులం బంగారం రేటు ఎలా ఉందంటే..?
Gold And Silver
Follow us on

Gold And Silver Rates Today : దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. లాక్‌డౌన్‌ సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతకొన్ని రోజులగా మళ్లీ ధరలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఒకానొక సమయంలో రూ. 55 వేలకు చేరుకున్న తులం బంగారం ధర ఇప్పుడు మళ్లీ రూ.47 వేలకు దిగువకు చేరుకుంది. ఇక తాజాగా శుక్రవారం బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ రోజు దేశవ్యాప్తంగా బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు..

* దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 350 పెరిగి.. 45,150 గా ఉంది. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 49,250 గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 66,660గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర 44,550 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 45,550 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.66,660 గా ఉంది.

* కర్నాటక రాజధాని బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43000 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 46,900 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 66,660 గా ఉంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,400 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.71,300గా ఉంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43000 గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.46,900 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.71,300 గా ఉంది.

* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43000 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 46,900 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 71,300 గా ఉంది.

* విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 43000 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.46,900 వద్ద కొనసాగుతోంది. ఇక్కడ కిలో వెండి ధర రూ. 71,300గా ఉంది.

CM KCR Review on Corona : తెలంగాణలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష.. కోవిడ్ టెస్ట్‌లను భారీగా పెంచాలని నిర్ణయం

రెట్టింపు కామెడీ డోసుతో రానున్న జాతిరత్నాలు డైరెక్టర్.. ఆ స్టార్ హీరోతో కలిసి నవ్వులు పంచనున్న అనుదీప్..

సూసైడ్ అటెంప్ట్ చేసిన బిగ్‏బాస్ కంటెస్టెంట్.. హస్పిటల్ బెడ్ పై అలా.. సోషల్ మీడియాలో ఫోటోస్ వైరల్..