Gold Price Today: దీపావళి రోజున షాకిచ్చిన బంగారం ధర.. తులం ఎంతంటే.?

|

Oct 31, 2024 | 6:30 AM

Gold Price Today: దీపావళి రోజున గోల్డ్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్ వచ్చేసింది. అంటే, బంగారం ధరలు పెరిగాయి. వెండి కూడా బంగారం ధర బాటలోనే పయనిస్తున్నాయ్. నేడు 24 క్యారెట్ల బంగారంపై రూ. 10 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం రూ. 10 మేరకు పెరిగింది. ఇక బుధవారంతో పోలిస్తే.. గురువారం బంగారం ధరల్లో వ్యత్సాసం కనిపిస్తోంది.

Gold Price Today: దీపావళి రోజున షాకిచ్చిన బంగారం ధర.. తులం ఎంతంటే.?
Gold
Follow us on

Gold Price Today: దీపావళి రోజున గోల్డ్ లవర్స్‌కి షాకింగ్ న్యూస్ వచ్చేసింది. అంటే, బంగారం ధరలు పెరిగాయి. వెండి కూడా బంగారం ధర బాటలోనే పయనిస్తున్నాయ్. నేడు 24 క్యారెట్ల బంగారంపై రూ. 10 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం రూ. 10 మేరకు పెరిగింది. ఇక బుధవారంతో పోలిస్తే.. గురువారం బంగారం ధరల్లో వ్యత్సాసం కనిపిస్తోంది. స్వల్పంగా బంగారం పెరిగాయి. దీపావళికి ముందు ఇలా బంగారం ధరలు పెరిగి.. గోల్డ్ లవర్స్‌కి షాక్ ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం లాంటి అంశాలు ఈ బంగారం ధరలు హెచ్చుతగ్గులపై ప్రభావం చూపిస్తున్నాయ్. గురువారం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..

22 క్యారెట్ల బంగారం ధరలు:

హైదరాబాద్ – రూ.74,410

విజయవాడ – రూ.74,410

బెంగళూరు – రూ.74,410

ముంబై – రూ.74,410

కోల్‌కతా – రూ.74,410

ఢిల్లీ – రూ.74,560

చెన్నై – రూ.74,410

24 క్యారెట్ల బంగారం ధరలు:

హైదరాబాద్ – రూ.81,170

విజయవాడ – రూ.81,170

బెంగళూరు – రూ.81,170

ముంబై – రూ.81,170

కోల్‌కతా – రూ.81,170

ఢిల్లీ – రూ.81,320

చెన్నై – రూ.81,170

వెండి ధరల్లో..

బంగారం ధరలు బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. గురువారం వెండి కేజీకి రూ. 100 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ. 1,09,100 ఉండగా.. చెన్నై, కేరళ, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కూడా ఇదే ధర కొనసాగుతోంది. ఇక ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, పూణేలో కిలో వెండి రూ. 1,00,100గా.. బెంగళూరులో కేజీ వెండి రూ. 1,00,100గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..