Banana Leaves: అరటి ఆకులతో బంపర్ ఆదాయం.. పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ..

Banana Leaves: దక్షిణ భారతదేశంలో అరటి ఆకులలో భోజనం చేయడం ఆచారం. అంతేకాదు అరటి ఆకులను భారతదేశంలో, ఆగ్నేయాసియాలోని

Banana Leaves: అరటి ఆకులతో బంపర్ ఆదాయం.. పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ..
Banana Crop
Follow us
uppula Raju

|

Updated on: Sep 25, 2021 | 10:29 PM

Banana Leaves: దక్షిణ భారతదేశంలో అరటి ఆకులలో భోజనం చేయడం ఆచారం. అంతేకాదు అరటి ఆకులను భారతదేశంలో, ఆగ్నేయాసియాలోని చాలా దేశాలలో పండుగలు, వివాహాలు, ఇతర వేడుకలలో అలంకరణ కోసం ఉపయోగిస్తారు. అరటి ఆకుల వ్యాపారం చిన్న, సన్నకారు రైతులకు చాలా ఉపయోగపడుతుంది. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు సాధించవచ్చు. అరటి ఆకులలో ఆహారం వడ్డిస్తే అది ప్రత్యేక రుచిని సంతరించుకుంటుంది. ప్రస్తుతం తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో అరటి ఆకుల వ్యాపారం కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ బిజినెస్‌ వార్షిక టర్నోవర్ రూ.2 కోట్ల 50 లక్షలుగా ఉంది. అరటి ఆకులను ఉపయోగించడం వల్ల సంప్రదాయాన్ని పాటించడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేసినవారమవుతాం.

ఎల్లప్పుడూ డిమాండ్ ఏడాది పొడవునా అరటి ఆకులకు డిమాండ్ ఉంటుంది. అరటి ఆకుల సాగు కొన్ని రాష్ట్రాలలో వాణిజ్య పంటగా మారింది. ఈ వ్యాపారం చిన్న రైతులకు ఏడాది పొడవునా స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. అంతేకాదు అరటి పండ్ల వల్ల నష్టాల బారిలో ఉన్న రైతులకు అరటి ఆకుల వ్యాపారం కొంత ఉపశమనం కలిగిస్తుంది.

ఆకుల కోసం కొన్ని రకాల సాగు అరటిలో ఆకుల కోసం కొన్ని రకాల ప్రత్యేక విత్తనాలను వాడుతున్నారు. అందులో పూవన్, మొంతన్, పాయెన్, సకాయ్, కర్పూర్వల్లి వంటివి ఉన్నాయి. అంతేకాదు ఈ చెట్ల అరటి పండ్లు వివిధ ఆహారాలలో కూడా వాడుతున్నారు. అరటి రైతులు వీటి ఆకులను పెద్ద ఎత్తులో ఎగుమతి చేస్తున్నారు. అంతేకాదు వీటికి రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది.

మీరు కదిలే వాహనంలో ఉన్నప్పుడు తొందరగా నిద్రలోకి జారుకుంటారు..! ఎందుకో తెలుసా..?

Nabha Natesh: పట్టు పరికినిలో నభా అందాలు చూడతరమా… లేటెస్ట్ ఫొటోస్ తో పిచ్చెక్కిస్తున్న ఇస్మార్ట్ హీరోయిన్

మేకల పెంపకం దారులకు గమనిక..! ఈ సీజన్‌లో వచ్చే రెండు వ్యాధులు చాలా డేంజర్.. ఏంటో తెలుసుకోండి..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!