FD Rates Hike: డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి.. ఎందుకంటే..
FD Rates Hike: గత కొంత కాలంగా బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. ఈ క్రమంలో రుణాలపై రేట్లు పెంచినట్టే.. డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేట్లను సైతం అవి క్రమంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాయి.
Published on: Jun 12, 2022 08:08 AM