Amazon Great Indian Festival 2021: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో స్మార్ట్‌ టీవీలపై భారీ డిస్కౌంట్‌..!

Amazon Great Indian Festival 2021: పండుగ సీజన్ మొదలైంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు పోటీపడి ఆఫర్లు మీద ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. అక్టోబర్ 3 నుంచే..

Amazon Great Indian Festival 2021: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో స్మార్ట్‌ టీవీలపై భారీ డిస్కౌంట్‌..!
Follow us

|

Updated on: Oct 06, 2021 | 1:34 PM

Amazon Great Indian Festival 2021: పండుగ సీజన్ మొదలైంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు పోటీపడి ఆఫర్లు మీద ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. అక్టోబర్ 3 నుంచే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కొనసాగుతోంది. అమెజాన్‌ ఆఫర్లలో భాగంగా వివిధ బ్యాంకులు కూడా డిస్కౌంట్‌ ప్రకటించాయి. ఈ గ్రేట్‌ ఇండియా ఫెస్టివెల్‌లో స్మార్ట్‌టీవీలపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించింది అమెజాన్‌. షియెమి, సోని, ఎల్‌జీ, వన్‌ప్లస్‌, ఇతర బ్రాండ్‌ స్మార్ట్‌టీవీలపై డిస్కౌంట్‌ ప్రకటించింది. స్మార్ట్‌ టీవీ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి అవకాశమనే చెప్పాలి.

ఎంఐ (Mi LED TV 4A PRO 80 cm (32))

Mi LED TV 4A PRO 80 cm (32) స్మార్ట్‌ టీవీపై ఆఫర్‌ ప్రకటించింది. దీని అసలు ధర రూ.19,999 ఉండగా, ఆఫర్‌లో రూ.14,999 లభ్యమవుతోంది. ఈ టీవీ 1366×768 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 32-అంగుళాల LED ప్యానెల్‌ను కలిగి ఉంది. డిటిఎస్ డిస్‌ప్లే పవర్డ్ 10W డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లతో పాటు వస్తుంది.

ఎల్‌జీ (LG HD Ready Smart LED TV 32):

ఎల్‌జీ హెచ్‌డీ రెడీ స్మార్ట్‌ టీవీ అసలు ధర రూ.21,990 ఉండగా, ఆఫర్‌లో రూ.17,499 తగ్గింపుతో లభ్యమవుతోంది. ఈ స్మార్ట్‌ టీవీ 32 అంగుళాలు. ఎల్‌ఈడీ ప్యానెల్‌, 1366×768 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో ఉంటుంది.

వన్‌ప్లస్ (OnePlus 108 cm Full HD LED Smart Android TV 43Y1):

OnePlus TV Y సిరీస్ 43 Y1 ధరను కూడా తగ్గించింది. ప్రస్తుతం రూ .25,999 లభ్యమవుతోంది. ఈ టీవీ 43అంగుళాలు. 1920×1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఎల్‌ఈడీ ప్యానెల్‌తో వస్తుంది.

LG 108 cm (43 అంగుళాలు) 4K:

ఎల్‌జీలో 43 అంగుళాల స్మార్ట్‌ టీవీని రూ.37,499కే కొనుగోలు చేయవచ్చు. ఇందులో 4k హెచ్‌డీ అల్ట్రా హెచ్‌డీ, అధిక రిజల్యూషన్ (3840×2160) ప్యానెల్‌ను కలిగి ఉంది.

ఇవీ కూడా చదవండి: Old Vehicles: వాహనదారులకు కేంద్రం షాకింగ్‌ న్యూస్‌.. పాత వాహనాలపై భారీగా పెరగనున్న చార్జీలు.. ఎప్పటి నుంచి అంటే

Ola Scooter Booking: రూ.499 ధరకే ఓలా స్కూటర్ బుకింగ్.. ఎప్పటి నుంచి అంటే..!

మీకు రెండు పాన్ కార్డులు ఉన్నాయా.?జరిమానాతో పాటు ఆ శిక్షలు తప్పవు

మీన రాశిలో కుజ, రాహువు కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం పట్టనుంది..

స్వర్గంపై అలకబూని ఆ అప్సరస ఈ వయ్యరి రూపంలో భువికి చేరిందేమో..

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

మేమిద్దరం ఎప్పుడో విడిపోయాం.. మొగలిరేకులు నటుడు క్లారిటీ..

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

సమ్మర్‌లో అండమాన్‌ ట్రిప్‌ వేస్తే ఉంటుంది.. మీకోసమే ఈ స్పెషల్‌

ఎండ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తున్నారా జాగ్రత్త సుమా

లోన్ కట్టడానికి డబ్బు లేదా..?లోన్ కట్టకపోతే ఆ చిక్కులు తప్పవు మరి

స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం జగన్ కీలక కామెంట్స్
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం జగన్ కీలక కామెంట్స్
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్

చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!

పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!

గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.