Amazon Great Indian Festival sale: అమెజాన్‌ గ్రేట్‌ ఇండియా ఫెస్టివెల్‌లో వీటిపై బంపర్‌ ఆఫర్‌..!

Amazon Great Indian Festival sale: ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ పండగ సేల్ ప్రారంభమైంది. వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా భారీ ఆఫర్ ప్రకటించింది..

Amazon Great Indian Festival sale: అమెజాన్‌ గ్రేట్‌ ఇండియా ఫెస్టివెల్‌లో వీటిపై బంపర్‌ ఆఫర్‌..!
Follow us

|

Updated on: Oct 04, 2021 | 12:02 PM

Amazon Great Indian Festival sale: ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ పండగ సేల్ ప్రారంభమైంది. వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా భారీ ఆఫర్ ప్రకటించింది. ఏటా ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’ పేరిట నిర్వహించే సేల్‌ అక్టోబర్‌ 7వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగా మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్స్‌, స్మార్ట్‌ టీవీ, హీటర్స్‌, ఎయిర్‌ ప్యూరిఫయర్‌, ఇతర గృహోపకరణాలపై భారీ తగ్గింపు అందిస్తోంది. ఈ సేల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను ఉపయోగించినట్లయితే 10 శాతం డిస్కౌంట్‌ కూడా అందిస్తోంది. ఇక విద్యుత్‌ ఉపకరణాలైన గీజర్‌లు, రూమ్‌ హీటర్లు, ఎయిర్‌ ప్యూరిఫైయర్‌లు మంచి డిస్కౌంట్ అందిస్తోంది.

Orpat OEH-1260 2000-Watt Fan Heater: ఫ్యాన్‌ హీటర్‌పై డిస్కౌంట్‌ అందిస్తోంది. దీని ధర ధర 1,450 ఉండగా, ఈ సేల్‌లో రూ.1,295కే లభిస్తుంది. అయితే ఇందులో 1000 మరియు 2000 వాట్స్‌ ఉన్నాయి.

Havells Immersion HB15 1500 Watt: వాటర్‌ హీర్‌పై కూడా తగ్గింపు ఉంది. ఈ హీటర్‌కు నికెల్‌ ప్లేటింగ్‌ ఉంటుంది. టచ్‌ ప్రొటెక్షన్‌ కవర్‌తో వస్తుంది. దీని అసలు ధర రూ.795 ఉండగా, ఆఫర్‌లో రూ.678కి లభిస్తుంది.

V-Guard Calino DG 25 Storage 5 Star Water Heater: గీజర్‌ వాటర్‌ హీటర్‌. ఇది రిమోట్‌ కంట్రోల్‌తో పని చేస్తుంది. ఇది 25 లీటర్ల వరకు నీటి సామర్థ్యం కలిగి ఉంటుంది. గీజర్‌ రిమోట్‌ కంట్రోల్‌తో పని చేస్తుంది. దీని అసలు ధర రూ.13,070 ఉండగా, డిస్కౌంట్‌లో రూ.10,683కు లభిస్తుంది.

A.O.Smith Z1 UV wall mountable water purifier:వాటర్‌ ప్యూరిఫయర్‌..10 లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్‌ ప్యూరిఫయర్‌ రెండు వేరియంట్లలో డిస్కౌంట్‌ లభిస్తోంది. వాటర్‌ను ఫిల్టర్‌ చేయడమే కాకుండా వేడి, చల్లని నీరు అందిస్తుంది. దీని అసలు ధర రూ.17,350 ఉండగా, డిస్కౌంట్‌లో 13,490కే లభిస్తుంది.

Bajaj New Majesty RHX 3 1200 Watts Halogen Room Heater: బజాజ్‌ న్యూ మెజెస్టి రూమ్‌ హీటర్‌.. ఇది రూమ్‌లలో ఎలాంటి శబ్దం లేకుండా గదిని హీట్‌ చేస్తుంది. ఇందులో 400 వాట్స్‌, 800 వాట్స్‌, 1200 వాట్సాప్‌లలో లభ్యమవుతుంది. దీని అసలు ధర రూ.3,899 ఉండగా, డిస్కౌంట్‌లో రూ.2,820కి లభిస్తుంది.

ఇవీ కూడా చదవండి:

PF UAN Number: ఈపీఎఫ్‌ఓ యూఏఎన్‌ (UAN) నెంబర్‌ మర్చిపోయారా..? టెన్షన్‌ వద్దు.. ఇలా చేయండి..!

Bank Account: మీకు బ్యాంకు అకౌంట్‌ ఉందా..? రూ.4 లక్షల వరకు బెనిఫిట్స్‌.. పూర్తి వివరాలు..!

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..