AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold reserves: భూమిలో అత్యధికంగా బంగారం నిల్వలు కలిగిన దేశాలు ఇవే..!అక్కడ గుట్టల కొద్దీ గోల్డ్

బంగారం ధరలు భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా గరిష్ట స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా తక్కువ సమయంలోనే బంగారం ధర చాలా రెట్లు పెరిగింది. ఇది ప్రపంచ స్థాయిలో వివిధ సందేహాలను లేవనెత్తుతుంది. ఆర్థిక అస్థిరత ఉన్నప్పుడు బంగారం ధరలు పెరగడం ఆనవాయితీ, కానీ ఈసారి బంగారం ధర సాధారణం కంటే భిన్నంగా జెట్ వేగంతో పెరిగింది. ఈ క్రమంలోనే ఇప్పుడు అందరి చూపు బంగారం పైనే ఉంది. బంగారానికి సంబంధించిన అనేక వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది కూడా అలాంటిదే..

Gold reserves: భూమిలో అత్యధికంగా బంగారం నిల్వలు కలిగిన దేశాలు ఇవే..!అక్కడ గుట్టల కొద్దీ గోల్డ్
Gold Reserves
Jyothi Gadda
|

Updated on: Oct 15, 2025 | 1:45 PM

Share

ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెరగడం లక్షలాది మందిని ఆందోళనకు గురిచేస్తున్న అంశం.. భారతదేశంలో బంగారం ధరలతో సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఏడుపు మాత్రమే మిగిలింది. మనదేశంలో బంగారం మన సంస్కృతికి, కుటుంబ హోదాకు సంబంధించినదిగా పరిగణిస్తారు.. అలాంటి బంగారం గురించి ఇప్పుడు చాలా మంది ఆలోచించలేని స్థితికి చేరుకున్నారు. ఆ మేరకు బంగారం ధర గరిష్ట స్థాయికి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు గ్రాముకు పదమూడు వేల రూపాయలకు చేరింది. తులం బంగారు నగలు కొనాలంటే దాదాపుగా అన్ని ఖర్చులు పోనూ రెండు లక్షల వరకు అవుతుంది. దీంతో వివాహ కార్యక్రమాలకు బంగారం కొనుగోలు చేసే వారు పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.

ఈ భూమిలో అత్యధికంగా బంగారం నిల్వలు ఉన్న దేశాల జాబిత ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఇందులో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియాలో భూమిలో బంగారం 12,000 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.

ఆ తరువాత స్థానం రష్యాది. రష్యా దేశంలో 12,000 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా లోనూ అత్యధిక బంగారం నిల్వలు ఉన్నాయి. రష్యా దేశంలో 3,200 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఒకప్పుడు బంగారం విషయంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండేది. సుమారుగా 3,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

39 మ్యాచ్‌ల్లో 1109 పరుగులు.. టీమిండియా నయా ఛేజింగ్ మాస్టర్
39 మ్యాచ్‌ల్లో 1109 పరుగులు.. టీమిండియా నయా ఛేజింగ్ మాస్టర్
చేపలతో వీటిని కలిపి తింటే మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు ఖాయం..
చేపలతో వీటిని కలిపి తింటే మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు ఖాయం..
హైదరాబాద్‌లో ఒక్క రూపాయికే కడుపు నిండా భోజనం.. ఎక్కడో తెలుసా..?
హైదరాబాద్‌లో ఒక్క రూపాయికే కడుపు నిండా భోజనం.. ఎక్కడో తెలుసా..?
మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే.. ఎలాంటి వాస్తు దోషం అయినా ఇట్టే మాయం.
మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే.. ఎలాంటి వాస్తు దోషం అయినా ఇట్టే మాయం.
న్యూస్‌ పేపర్లలో ఫుడ్ తినడంపై ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తున్నారు?
న్యూస్‌ పేపర్లలో ఫుడ్ తినడంపై ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తున్నారు?
బొద్దింకలతో జర భద్రం..! లేదంటే..భయంకరమైన రోగాలకు స్వాగతం
బొద్దింకలతో జర భద్రం..! లేదంటే..భయంకరమైన రోగాలకు స్వాగతం
జియో న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. చౌకగా 3 కొత్త ప్లాన్స్‌..బెనిఫిట్స్ ఇవే
జియో న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. చౌకగా 3 కొత్త ప్లాన్స్‌..బెనిఫిట్స్ ఇవే
ఈ భామ బయట గత్తరలేపిందిగా..
ఈ భామ బయట గత్తరలేపిందిగా..
మీ కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్‌ అవ్వండి..
మీ కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్‌ అవ్వండి..
అర్ధరాత్రి వసతిగృహంలో ఒక్కసారిగా అలజడి.. పరుగులు పెట్టిన జనం..
అర్ధరాత్రి వసతిగృహంలో ఒక్కసారిగా అలజడి.. పరుగులు పెట్టిన జనం..